అన్వేషించండి

TDP Janasena Alliance First List: టీడీపీ 94 స్థానాల జాబితా అభ్యర్థులు వీళ్లే - జనసేన మొదటి లిస్టులో ఎంతమంది అంటే?

TDP Janasena First List: తుది జాబితాపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు.

Janasena TDP Alliance First List: 118 మందితో కూడీన టీడీపీ, జనసేన తొలిజాబితాను ప్రకటించారు. ఈ మేరకు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించి జాబితా విడుదల చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న గందరగోళ పరిస్థితిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు.  

ఇప్పుడు ప్రకటించబోయే 118 స్థానాల్లో 94మంది తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించారు. 24 మంది జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పిన పవన్ కల్యాణ్‌... ఐదు స్థానాలనే ప్రకటించారు.   

రాష్ట్రంలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమైంది. కానీ ఇంకా దీనిపై బీజేపీ అధినాయకత్వం తేల్చడం లేదు. అందుకని వారితో సంప్రదించి కేడర్‌లో ఉత్సాహాన్ని నీరుగార్చకుండా మొదటి జాబితాను విడుదల చేశారు. తర్వాత పొత్తులపై క్లారిటీ వస్తే ఎంపీ అభ్యర్థులతో కలిసి తుది జాబితాను మార్చిలో ప్రకటించే అవకాశం ఉందని జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీ జాబితా ఇదే 

శ్రీకాకుళం
1. ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
2. టెక్కలి- అచ్చెన్నాయుడు
3. ఆమదాలవలస- కూన రవికుమార్ 

4. రాజాం- కొండ్రు మురళి

5. బొబ్బిలి- రంగారావు(బేబి నాయన )
6. గజపతి నగరం- కొండపల్లి శ్రీనివాస్
7. విజయనగరం- పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
8.కురుపాం- తోయక జగదీశ్వరి 
9. పార్వతీపురం- విజయచంద్ర
10. సాలూరు- గుమ్మడి సంధ్యారాణి

11. అరకు- సియ్యారి దన్ను దొర 

12. విశాఖపట్నం ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణబాబు 
13. విశాఖ పట్నం వెస్ట్‌- గణబాబు 

14 పాయకరావుపేట- వంగలపూడి అనిత 

15. నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు

16.. తుని- యనమల దివ్య

17 పెద్దాపురం- నిమ్మకాల చినరాజప్ప 

18. జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ

19. అనపర్తి- నల్లమిల్లి రాధాకృష్ణారెడ్డి

20. రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు

21. ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు

22. పి. గన్నవరం - రాజేష్‌ మహాసేన 

23. కొత్తపేట - బండారు సత్యనారాయణ

24. మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు 

25 ఆచంట - పితాని సత్యనారాయణ

26. పాలకొల్లు -నిమ్మల రామానాయుడు
27 ఉండి  మంతెన రామరాజు
28 తనకు -ఆరిమిల్లి రాధా కృష్ణ
29 ఏలూరు-బడేటి రాధా కృష్ణ
30 చింతలపూడి (SC) -సొంగ రోషన్
31 తిరువూరు (SC) -కొలికపూడి శ్రీనివాస్
32 నూజివీడు -కొలుసు పార్ధసారధి
33 గన్నవరం -యార్లగడ్డ వెంకట్ రావు
34 గుడివాడ -వెనిగండ్ల రాము
35 పెడన -కాగిత కృష్ణ ప్రసాద్
36 మచిలీపట్నం -కొల్లు రవీంద్ర
37 పామర్రు (SC) -వర్ల కుమార రాజా
38 విజయవాడ సెంట్రల్ -బోండా ఉమ

39 విజయవాడ తూర్పు -గద్దె రామ్మోహనరావు
40 నందిగామ (SC) -తంగిరాల సౌమ్య
41 జగ్గయ్యపేట -శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
42 తాడికొండ (SC) -తెనాలి శ్రావణ్ కుమార్
43 మంగళగిరి -నారా లోకేష్
44 పొన్నూరు -ధూల్లిపాళ్ల నరేంద్ర
45 వేమూరు (SC) -నక్కా ఆనంద్ బాబు
46 రేపల్లె -అనగాని సత్య ప్రసాద్
47 బాపట్ల -వేగేశన నరేంద్ర వర్మ
48 ప్రత్తిపాడు (SC) -బర్ల రామాంజనేయులు
49 చిలకలూరిపేట -ప్రత్తిపాటి పుల్లారావు
50 సత్తెనపల్లె -కన్నా లక్ష్మీనారాయణ
51 వినుకొండ -జివి ఆంజనేయులు
52 మాచర్ల -జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
53 యర్రగొండేపాలెం (ఎస్సీ) -గూడూరి ఎరిక్షన్ బాబు
54 పర్చూరు -ఏలూరి సాంబశివరావు
55 అద్దంకి -గొట్టిపాటి రవి కుమార్

56. సంతనూతలపాడు (SC)-బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్

57. ఒంగోలు -దామచర్ల జనార్దనరావు
58 కొండపి -డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
59 కనిగిరి -ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
60 కావలి -కావ్య కృష్ణా రెడ్డి
61 నెల్లూరు నగరం -పి.నారాయణ
62 నెల్లూరు రూరల్ -కోటుంరెడ్డి శ్రీధర్ రెడ్డి
63 గూడూరు (SC) -పాసం సునీల్ కుమార్
64 సూళ్లూరుపేట (ఎస్సీ) -నెలవెల విజయశ్రీ
65 ఉదయగిరి -కాకర్ల సురేష్
66 కడప -మాధవి రెడ్డి
67 రాయచోటి -మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
68 పులివెండ్ల -మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
69 మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
70 ఆళ్లగడ్డ -భూమా అఖిల ప్రియా రెడ్డి
71 శ్రీశైలం -బుడ్డ రాజ శేఖర్ రెడ్డి
72 కర్నూలు -TG భరత్
73 పాణ్యం -గౌరు చార్తిహా రెడ్డి
74 నంద్యాల -Nmd. ఫరూఖ్
75 బనగానపల్లె -బీసీ జనార్దన్ రెడ్డి
76 డోన్‌ -కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి

77. పత్తికొండ - కేఈ శ్యామ్ బాబు
78 కోడుమూరు -బొగ్గుల దస్తగిరి
79 రాయదుర్గం -కాల్వ శ్రీనివాసులు
80 ఉరవకొండ -పి.కేశవ్
81 తాడిపత్రి -జె. సి . అశ్మిత్ రెడ్డి
82 సింగనమల (SC) -బండారు శ్రావణి శ్రీ
83 కళ్యాణదుర్గం -అమిలినేని సురేందర్ బాబు
84 రాప్తాడు -పరిటాల సునీత
85 మడకశిర (SC) -M E సునీల్ కుమార్
86 హిందూపూర్ -నందమూరి బాలకృష్ణ
87 పెనుకొండ -సవిత
88 తంబళ్లపల్లె -జయచంద్రారెడ్డి
89 పీలేరు -నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
90 నగరి -గాలి భాను ప్రకాష్
91 గంగాధర నెల్లూరు (SC)-డాక్టర్ వి ఎం థామస్
92 చిత్తూరు -గురజాల జగన్ మోహన్
93 పలమనేరు -ఎన్ అమరనాథ్ రెడ్డి
94 కుప్పం -నారా చంద్రబాబు నాయుడు

జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతోందని చెప్పిన పవన్ కల్యాణ్‌ ప్రస్తుతానికి 5  స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన వారిని పార్టీ వేదికగా కొన్ని చర్చల అనంతరం ప్రకటిస్తామన్నారు. 

జనసేన పోటీ చేసే మొదటి జాబితా అభ్యర్థులు  

1) నెల్లిమర్ల- మాధవి

2) అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

3) కాకినాడ రూరల్-  పంతం నానాజీ 

4) తెనాలి- నాదేండ్ల మనోహర్

5) రాజానగరం - బత్తుల బలరామకృష్ణ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget