అన్వేషించండి

KTR Challenge to Revanth : రేవంత్‌కు కేటీఆర్ సవాల్ - అలా చేస్తే జైలుకెళ్తానని ఆఫర్ !

Elections 2024 : క్రిషాంక్ అరెస్టు వ్యవహారంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో అసలు అరెస్టు చేయాల్సింది రేవంత్ రెడ్డినేనన్నారు. దమ్ముంటే తన సవాల్‌కు అంగీకరించాలన్నారు.

Telangana Politics : భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె క్రిషాంక్ కు కేటీఆర్  జైల్లో పరామర్శించారు. ఒకటో తేదీన ఆయనను ఓయూ సెలవులపై ఫేక్ సర్క్యూలర్ ను వాట్సాప్ లో .. సోషల్ మీడియాలో వైరల్ చేశారని అరెస్టు చేశారు. అప్పట్నుంచి రిమాండ్ లో ఉన్న క్రిషాంక్ కు కేటీఆర్ బుధవారం పరామర్శించారు. ఆ తర్వాత క్రిషాంక్ సతీమణి తో కలిసి మీడియాతో మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి ఉందన్నారు. క్రిషాంక్ సోషల్ సోషల్ మీడియాలో పోస్టు చేసినదే అసలైనదని.. రేవంత్ రెడ్డినే పేక్ సర్క్యూలర్ పోస్టు చేశాడని కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై నిజానిజాలు తేల్చుకునేందుకు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసింది నిజమైనది అయితే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అది ఫేక్ అని తేలితే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారా అని సవాల్ చేశారు. దుమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని   వెంట‌నే క్రిశాంక్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.   రేవంత్ స‌ర్కార్ చేసిన వెధ‌వ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  క్రిశాంక్‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయం చేస్తున్నార‌ని  మండిప‌డ్డారు.   

ఏప్రిల్ నెలాఖరులో ఓయూ క్యాంపస్ ను నీటి కొరత, కరెంట్ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లుగా ఓ సర్క్యూలర్ వైరల్ అయింది. బీఆర్ఎస్ నేతలు ఈ సర్క్యూలర్ ను హైలెట్ చేశారు. అయితే ఓయూకు ఎప్పటి మాదిరిగానే సెలవులు ఇచ్చారని నీటి కొరత, కరెంట్ కొరత కారణం కాదని.. బీఆర్ఎస్ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు స్వయంగా మండిపడ్డారు. కేసీఆర్ కూడా ఓయూ ఇష్యూపై సోషల్ మీడియాలో స్పందించారు. తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సమాధానం ఇస్తూ.. ట్వీట్ చేశారు. ఫేక్  పోస్టులు పెట్టి గోబెల్స్ ను మించినపోయారని విమర్శించారు. తానే స్వయంగా ఇదీ ఒరిజినల్ అని ఓ సర్క్యూలర్ ను పోస్ట్ చేశారు.                                 

అయితే తమదే నిజమని  రెండు పార్టీల నేతలు వాదులాడుకోవడం ప్రారంభించారు. అయితే తమ సర్క్యులర్ ను ఎడిట్  చేశారని ఓయూ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో ఓయూ పోలీసులు  క్రిషాంక్ మీద కేసు పెట్టారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో చౌటుప్పల్ వద్ద అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన గత ఎనిమిది రోజులుగా జైల్లో ఉండాల్సి వస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget