అన్వేషించండి

Andhra Pradesh Polling Percentage: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా పోలింగ్‌ శాతం

AP Election 2024 Voting Percentage: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఈవీఎంలు బద్దలయ్యేలా ఓటింగ్ శాతం నమోదు అయింది. ప్రతి నియోజకవర్గంలో గతానికి మించి పోలింగ్ జరిగింది.

District Wise polling percentage In Andhra Pradesh : 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అయింది. గత ఎన్నికలతోపాటు ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్‌తో పోల్చుకుంటే ఇదే హయ్యెస్టు. 15 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఇందులో నాలుగు నియోజకవర్గాల్లో 85 శాతానికిపైగా ఓటింగ్‌ పోల్ అయింది. మొత్తం నాలుగు కోట్ల పదమూడు లక్షల ముఫ్పై మూడు వేల ఏడు వందల రెండు మంది ఓటర్లు ఉంటే... పార్లమెంట్ నియోజకవర్గాల్లో 80.66 శాతం పోలింగ్ అంటే 3 కోట్ల 33లక్షల 40 వేల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో మహిళలు కోటీ 69లక్షల 8వేల 684 మంది ఓటు వేశారు. పురుషులు కోటీ 64 లక్షల 30వేల 359 మంది పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లి ఓటు వేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాన్ని ఓసారి పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

  నియోజకవర్గం  మొత్తం ఓట్లు  పోలైన ఓట్లు  2024 పోలింగ్‌ శాతం  2019 పోలింగ్ శాతం 
1 అరకు  1,554,633 1,145,426  73.68 74.07 
2 శ్రీకాకుళం   1,631,174 1,214,128  74.43 74.06 
3 విజయనగరం 1,585,206  1,284,886  81.05 80.80 
4 విశాఖ  1,927,303 1,370,484  71.11 66.96 
5 అనకాపల్లి  1,596,916 1,309,977  82.03 80.94 
6 కాకినాడ  1,634,122  1,312,255  80.30 52.38 
7 అమలాపురం 1,531,410  1,284,018  83.85 57.15 
8 రాజమండ్రి  1,623,149 1,313,630  80.93 81.46 
9 నర్సాపురం 1,472,923  1,216,550  82.59 39.60 
10 ఏలూరు 1,637,430  1,370,153  83.68 83.36 
11 మచిలీపట్నం 1,539,460  1,293,935  84.05 84.31 
12 విజయవాడ  1,704,077 ,352,495  79.37 78.00 
13 గుంటూరు 1,791,543 1,411,989  78.81 79.39 
14 నరసరావుపేట  1,734,858 1,485,909  85.65 86.69 
15 బాపట్ల  1,506,354  1,287,704  85.48 85.60 
16 ఒంగోలు  1,607,832 1,399,707  87.06 85.86 
17 నంద్యాల  1,721,013 1,387,367  80.61 81.19 
18 కర్నూలు  1,722,857  1,323,071  76.80 75.46 
19 అనంతపురం  1,767,591  1,423,108  80.51 80.50 
20 హిందూపురం  1,656,775 1,403,259  84.70 83.63 
21 కడప  1,639,066 1,304,256  79.57 79.20 
22 నెల్లూరు  1,712,274 1,353,563 79.05 76.91 
23 తిరుపతి  1,729,832  1,368,362  79.10 79.74 
24 రాజంపేట  1,665,702 1,317,448  79.09 78.00 
25 చిత్తూరు 1,640,202 1,406,880  85.7 83.69 
  Total  41,333,702 33,340,560  80.66  

అసెంబ్లీ  నియోజకవర్గాల వారీగా  పోలింగ్ శాతాలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. 

  నియోజకవర్గం  మొత్తం ఓట్లు  పోలైన ఓట్లు  2024లో పోలింగ్‌ శాతం  2019లో పోలింగ్ శాతం 

 

శ్రీకాకుళం జిల్లా 

       
1 ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం 268,202 187,024  69.73 69.5 
2 పలాస అసెంబ్లీ నియోజకవర్గం 219,348 165,257 75.34 72.8 
3 నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం 214,866 173,828  79.08 79.6 
4 టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం 236,327  186,897 79.08 78.5 
5 శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం 273,260 186,658 68.31 69 
6 ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం 193,858 154,357 79.62 79 
7 ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం 121,682 203,831  83.28 84 
8 పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం 225,313 160,107 71.06 70

 

విజయనగరం జిల్లా 

       
1 రాజాం 227,503 172,906 76.00 73.8 
2 బొబ్బిలి 231,232 185,775  80.34 78.9 
3 చీపురుపల్లి  205,484  171,533  83.48 83.3 
4 గజపతినగరం  205,471  177,612 86.44 86.9 
5 నెల్లిమర్ల  213,551  188,456 88.25 87.9 
6 విజయనగరం  257,205 184,787  71.84 70.8 
7 శృంగవరపుకోట 222,475 190,104  85.45 86.1 

 

పార్వతీపురం మన్యం జిల్లా 

       
1 పాలకొండ  195,020  146,781  75.26 73.9 
2 కురుపాం 194,114 152,450 78.54 77.7 
3 పార్వతీపురం  189,817 148,502 78.23 76.9 
4 సాలూరు  204,489 156,331 76.45 79.4 

 

విశాఖ జిల్లా 

       
1 భీమిలి  363,013 275,747 75.96 74.8 
2 విశాఖ ఈస్ట్‌ 292,206 200,563 68.64 63.7 
3 విశాఖ సౌత్‌  216,770  137,474  63.42 60 
4 విశాఖ నార్త్‌  285,789  184,703  64.63 63 
5 విశాఖ వెస్ట్‌  213,439 148,942 69.78 56.9 
6 గాజువాక  333,611 232,949  69.83 64.2 
7 పెందుర్తి 307,545 228,938  74.44 74.5 

 

అనకాపల్లి జిల్లా

       
1 చోడవరం  217,484 184,026 84.62 82.8 
2 మాడుగుల  188,989 162,580 86.03 82.9 
3 అనకాపల్లి  213,714 170,582 79.82 77.4 
4 యలమంచిలి 206,394  177,376 85.94 85
5 పాయకరావుపేట  250,744 206,626  82.41 81.3 
6 నర్సీపట్నం  212,046  179,852  84.82 82.7 

 

అల్లూరి సీతారామరాజు జిల్లా 

       
  పాడేరు  248,387 158,747 63.91 61.9 
1 అరకు  245,489  174,588  71.12 71.3 
2 రంపచోడవరం  277,317  208,025 75.01 77.4 

 

కాకినాడ జిల్లా 

       
1 తుని 224,538 187,215 83.38 83.2 
2 ప్రత్తిపాడు  217,267 174,788  80.45 81.3 
3 పిఠాపురం  236,409 204,811 86.63 81.2 
4 కాకినాడ రూరల్  269,330 201,833 74.94 74 
5 పెద్దాపురం  215,095 176,993  82.29 80.6 
6 కాకినాడ సిటీ  241,620 174,356 72.16 67 
7 జగ్గంపేట  229,863  192,287 83.65 85.6

 

కోనసీమ జిల్లా

       
1 రామచంద్రాపురం  203,207  173,917 85.59 87.1 
2 ముమ్మిడి వరం  245,296  205,163 83.64 83.6 
3 అమలాపురం  213,508  175,845 82.36 83.1 
4 రాజోలు  197,920 156,400 79.02 80 
5 పి. గన్నవరం  198,602 165,749 83.46 82.4 
6 కొత్తపేట  252,383 214,975 85.18 84.4 
7 మండపేట  220,494 191,959 87.06 86.9 

 

ఏలూరు జిల్లా

       
1 ఉంగుటూరు  206,437 181,152 87.75 86.8 
2 దెందులూరు  224,013 192,901 86.11 84.8 
3 ఏలూరు 235,345  165,132  70.17 67.6 
4 పోలవరం  253,981 218,297 85.95 86.8 
5 చింతలపూడి  273,069  222,932  81.64 82.9 
6 నూజువీడు  238,981  210,161  87.94 86.9 
7 కైకలూరు  205,604  179,536 87.32 87.7 

 

తూర్పుగోదావరి జిల్లా 

       
1 రాజానగరం  216,491 189,505 87.53 87.4 
2 అనపర్తి 226,053 194,924 86.23 87.4 
3 రాజమండ్రి సిటీ  267,484 180,733  67.57 66.2 
4 రాజమండ్రి రూరల్‌  272,826  199,220 73.02 74.2 
5 గోపాలపురం  242,763 210,399 86.67 85.9 
6 కొవ్వూరు  184,136 158,176 85.90 86.4 
7 నిడదవోలు  213,396  180,688 84.67 82.7 

 

పశ్చిమగోదావరి జిల్లా 

       
1 ఆచంట  180,017  149,048 82.80 79.6 
2 పాలకొల్లు  195,057 160,489  82.28 82.2 
3 నర్సాపురం  170,448 143,825 84.38 81.1 
4 భీమవరం  253,116  200,857  79.35 77.9 
5 ఉండి  224,725  193,722  86.20 84.7 
6 తణుకు  234,575 192,627  82.12 81.1 
7 తాడేపల్లి గూడెం 214,985 175,990 81.86 80.3 

 

ఎన్టీఆర్ జిల్లా 

       
1 తిరువూరు 207,190 181,669 87.68 86.3 
2 విజయవాడ వెస్ట్  255,963  170,104  66.46 66
3 విజయవాడ సెంట్రల్  277,724  202,635  72.96 65.9 
4 విజయవాడ ఈస్ట్‌  270,624  193,026  71.33 67.7 
5 మైలవరం  281,732  240,487  85.36 82.8 
6 నందిగామ (SC)  205,480  179,915  87.56 87.4 
7 జగ్గయ్యపేట 205,364  184,575  89.88 89.9 

 

కృష్ణా జిల్లాలో 

       
1 గుడివాడ  204,271 168,537  82.51 80.5 
2 పెడన 167,564 148,413  88.57 87.7 
3 మచిలీపట్నం  196,680  161,109 81.91 80.7 
4 అవనిగడ్డ  212,331 182,991 86.18 88.9 
5 పామర్రు (SC)  184,632  162,698  88.12 87.1 
6 పెనమలూరు  294,928  233,352  79.12 79.8 
7 గన్నవరం  279,054  236,848  84.88 85.5 

 

పల్నాడు జిల్లా 

       
1 చిలకలూరిపేట  226,646  192,649  85.00 83.9 
2 నరసరావుపేట  232,778  188,701  81.06 88.1 
3 సత్తెనపల్లె  242,047  210,500  86.97 88.8 
4 వినుకొండ  264,559  236,036  89.22 88.8 
5 గురజాల  273,971  230,945  84.30 83.8 
6 మాచర్ల  262,404  219,763  83.75 84.6 
7 పెదకూరపాడు 232,453  207,307  89.18 88.8 

 

బాపట్ల జిల్లా 

       
1 వేమూరు (SC) 197,458  170,666  86.43 87.8 
2 రేపల్లె  227,232  187,673  82.59 83.1 
3 బాపట్ల 190,925  158,500  83.02 83 
4 పర్చూర్   229,333   200,264  87.32 89.4 
5 అద్దంకి  244,057  215,375  88.25 88.2 
6 చీరాల  202,711  167,466  82.61 82.5 

 

గుంటూరు జిల్లా 

       
1 ప్రత్తిపాడు (SC)  267,888  221,090  82.53 83.9 
2 గుంటూరు వెస్ట్  278,158 185,065  66.53 65.8 
3 గుంటూరు తూర్పు  250,691  176,652  70.47 70.2 
4 తెనాలి  267,624  203,832  76.16 78.1 
5 తాడికొండ (SC)   207,615 181,603  87.47 89.1 
6 మంగళగిరి  292,432  250,742  85.74 85
7 పొన్నూరు   227,135   193,019  84.98 83.6 

 

ప్రకాశం జిల్లా 

       
1 యర్రగొండపాలెం (SC) 207,214  185,242  89.40 87.9 
2 దర్శి  226,370  205,792  90.91 91.1 
3 గిద్దలూరు  239,710  202,239  84.37 82.3 
4 కనిగిరి  240,079  204,277  85.09 83 
5 కొండపి (SC)  239,609  210,896  88.02 87.7 
6 సంతనూతలపాడు (SC) 214,638  187,721  87.46 85.2 
7 ఒంగోలు  240,242  203,163  84.57 84.5 
8 కందుకూరు  228,913  203,637  88.96  
9 మార్కాపురం  214,608  187,852  87.53 84.5 

 

నెల్లూరు జిల్లా

       
1 కందుకూరు  228,913 203,637 88.96 89.4 
2 కావలి  238,553  198,066  83.03 76.3 
3 ఆత్మకూర్  215,401  179,829  83.49 83.3 
4 కోవూరు  267,345  211,976  79.29 77.6 
5 నెల్లూరు నగరం  239,497  171,763  71.72 66.3 
6 నెల్లూరు రూరల్  280,888  190,324  67.76 65.2 
7 సర్వేపల్లి  232,011  194,618  83.88 82.1 
8 ఉదయగిరి  241,677  197,970  81.92 80.3 

 

తిరుపతి జిల్లా 

       
1 గూడూరు  245,205  193,430  78.89 77.8 
2 సూళ్లూరుపేట  242,610  201,179  82.92 83.2 
3 వెంకటగిరి  243,582  196,986  80.87 79.3 
4 చంద్రగిరి  315,159  251,788  79.89 78
5 తిరుపతి  302,503  191,557  63.32 66.6 
6 శ్రీకాళహస్తి  248,536  206,914  83.25 82.4 
7 సత్యవేడు  215,385  183,686  85.28 86.8 

 

చిత్తూరు జిల్లా

       
1 పుంగనూరు  238,868  206,916  86.62 85.2 
2 నగరి  202,574  176,399  87.08 86.5 
3 గంగాధర నెల్లూరు (SC)  204,949  181,779  88.69 86.3 
4 చిత్తూరు  202,850  164,788  81.24 78.1 
5 పూతలపట్టు (SC)  220,999  193,730  87.66 86.4 
6 పలమనేరు  267,896  235,476  87.90 85.5 
7 కుప్పం  225,775  202,920  89.88 85

 

అన్నమయ్య జిల్లా 

       
1 తంబళ్లపల్లె  224,802  186,790  83.09 84.4 
2 పీలేరు  234,608  190,234  81.09 79.6 
3 మదనపల్లె  266,590  200,247  75.11 73 
4 రాజంపేట  241,200  183,442  76.05 74.1 
5 కోడూరు (SC) 204,466  152,352  74.51 74.8 
6 రాయచోటి  255,168  197,463  77.39 74.9 

 

అనంతపురం జిల్లా

       
1 రాయదుర్గం  264,352  227,189  85.94 86.5 
2 ఉరవకొండ 224,339  192,441  85.78 86.4 
3 గుంతకల్  270,648  203,820  75.31 75.6 
4 తాడిపత్రి  248,880  206,701  83.05 79.9 
5 శింగనమల (SC) 247,373  205,642  83.13 83.8
6 అనంతపురం అర్బన్  281,214  183,019  65.08 64.5 
7 కళ్యాణదుర్గం 230,785  204,297  88.52 86.8 
8 రాప్తాడు  250,571  213,207  85.09 82.2 

 

శ్రీసత్యసాయి జిల్లా 

       
1 మడకశిర (SC)  210,804  184,358  87.45 87.7 
2 హిందూపురం 249,174  193,905  77.82 77.6 
3 పెనుకొండ  235,986  205,203  86.96 85.7 
4 పుట్టపర్తి  211,062  182,093  86.27 85.6 
5 ధర్మవరం  245,758  218,296  88.83 87.5 
6 కదిరి  253,420  206,205  81.37 79.1 

 

కర్నూలు జిల్లాలో 

       
1 పత్తికొండ  223,603  190,009  84.98 81.5 
2 కోడుమూరు (SC)  246,632  195,181  79.14 77.6 
3 ఎమ్మిగనూరు  247,752  203,086  81.97 79.6 
4 మంత్రాలయం  208,350  175,667  84.31 85.1 
5 ఆదోని  263,058  175,064  66.55 65.4 
6 ఆలూరు  258,997  209,092  80.73 80.1 
7 కర్నూలు  274,465  174,973  63.75 58.9 

 

నంద్యాల జిల్లా 

       
1 నందికొట్కూరు (SC) 218,047  184,892  84.79 87.2 
2 ఆళ్లగడ్డ  232,676  195,582  84.06 83.9 
3 శ్రీశైలం  196,116  162,760  82.99 82.9 
4 బనగానపల్లె  241,179  203,839  84.52 83.4 
5 పాణ్యం  331,706  246,935  74.44 74.8 
6 నంద్యాల  273,938  205,190  74.90 76.8 
7 డోన్  227,351  188,169  82.77 79.3 

 

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

       
1 పులివెందుల  229,687  186,833  81.34 89.5 
2 కమలాపురం 204,169  172,401  84.44 81.9 
3 జమ్మలమడుగు  242,556  210,241  86.68 85.7 
4 ప్రొద్దుటూరు  247,966  197,349  79.59 76.9 
5 మైదుకూరు  211,855  179,785  84.86 81.3 
6 బద్వేల్  219,290  172,660  78.74 76.3 
7 కడప  283,543  185,082  65.27 62.8 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget