అన్వేషించండి

Ap Congress Candidates: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా రిలీజ్ - 38 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచింది వీరే!

Andhrapradesh Elections 2024: ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారం రిలీజ్ చేసింది. ఇందులో 38 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. మొత్తం 142 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.

Ap Congress Assembly Candidates List: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ (Ap Congress) సోమవారం తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. గతంలో 114 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో 38 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా అరకు లోక్ సభతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించారు. ఇక, ఆదివారం 9 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటివరకూ 20 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 4 ఎంపీ, మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయాల్సి ఉంది.

అభ్యర్థులు వీరే

1. శ్రీకాకుళం - అంబటి కృష్ణారావు (పాడి నాగభూషణరావు స్థానంలో)

2. బొబ్బిలి- మురిపి విద్యాసాగర్

3. గజపతినగరం - దోలా శ్రీనివాస్ (కురిమినాయుడు స్థానంలో)

4. నెల్లిమర్ల - ఎస్.రమేశ్ కుమార్

5. విశాఖ ఉత్తరం - లక్కరాజు రామారావు

6. చోడవరం - జగత్ శ్రీనివాసరావు

7. యలమంచిలి - టి.నర్సింగ్ రావు

8. అచంట - నెక్కంటి వెంకట సత్యనారాయణ

9. పి.గన్నవరం (ఎస్సీ) - కె.చిట్టిబాబు

10. విజయవాడ ఈస్ట్ - సుంకర పద్మశ్రీ

11. జగ్గయ్యపేట - కర్నాటి అప్పారావు

12. తాడికొండ (ఎస్సీ) స్థానంలో మణిచల సుశీల్ రాజా (చిలకా విజయ్ కుమార్ స్థానంలో)

13. రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు

14. తెనాలి - ఎస్ కే బషీద్

15. చీరాల - ఆమంచి కృష్ణమోహన్

16. ఒంగోలు - తుర్లపాక నాగలక్ష్మి (బుట్టి రమేశ్ బాబు స్థానంలో)

17. గుంటూరు వెస్ట్ - డాక్టర్ రాచకొండ జాన్ బాబు

18. కనిగిరి - దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవానీ)

19. కావలి - పొదలకూరి కల్యాణ్

20. కోవూరు - నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాకం మోహన్ స్థానంలో)

21. సర్వేపల్లి - పి.వి.శ్రీకాంత్ రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)

22. గూడూరు (ఎస్సీ) - డాక్టర్ యు.రామకృష్ణారావు (చిలుకూరి వేమయ్య స్థానంలో)

23. వెంకటగిరి - పి.శ్రీనివాసులు

24. సూళ్లూరుపేట (ఎస్సీ) - చందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)

25. కడప - తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్

26. పులివెందుల - మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి

27. జమ్మలమడుగు - పాముల బ్రహ్మానందరెడ్డి

28. ప్రొద్దుటూరు - షేక్ పూల మహ్మద్ నజీర్

29. మైదుకూరు - గుండ్లకుంట శ్రీరాములు

30. ఆళ్లగడ్డ - బారగొడ్ల హుస్సేన్

31. శ్రీశైలం - అసర్ సయ్యద్ ఇస్మాయిల్

32. బనగానపల్లె - గూటం పుల్లయ్య

33. డోన్ - గారపాటి మధులెట్టి స్వామి

34. ఆదోని - గొల్ల రమేశ్

35. ఆలూరు - నవీన్ కిషోర్ ఆరకట్ల

36. కల్యాణదుర్గం - పి.రాంభూపాల్ రెడ్డి

37. హిందూపురం - మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా (వి.నాగరాజు స్థానంలో)

38. ధర్మవరం - రంగాన అశ్వర్థ నారాయణ

లోక్ సభ అభ్యర్థులు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. శ్రీకాకుళం నుంచి పి.పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం (ఎస్సీ) నుంచి జంగా గౌతం, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వళ్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షాహీన్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. వీరితో పాటు ఝార్ఖండ్ లోని గొడ్డా నుంచి ప్రదీప్ యాదవ్, రాంచీ నుంచి యశస్విని సాహేలను అభ్యర్థులుగా ప్రకటించారు.

Also Read: AP 10th Results 2024: ఏపీ టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత - బాలికలదే హవా, ఫస్ట్ ప్లేస్ లో పార్వతీపురం మన్యం జిల్లా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget