అన్వేషించండి

ABP CVoter Opinion poll Delhi : ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిసి బీజేపీని నిలువరించగలవా ? కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం లేనట్లేనా ?

ABP CVoter Survey : దేశ రాజదాని ఢిల్లీలో లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు నిలబడతారన్నది దేశమొత్తం ఆసక్తిగా చూస్తోంది.దీనికి కారణం కేజ్రీవాల్ అరెస్ట్ తో పాటు ఆప్, కాంగ్రెస్ కలసి పోటీ చేయడం.

ABP C Voter Opinion Poll  Delhi  :  దేశ రాజధాని ఢిల్లీలో ఏడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు ప్రతీ సారి భిన్నమైన తీర్పును ఇస్తూంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏకపక్షంగా అండగా నిలుస్తూ ఉంటారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు  వచ్చే సరికి వారి అభిప్రాయాలు మారిపోతాయి. దేశాన్ని పరిపాలించే  పార్టీగా బీజేపీ ఉండాలని.. ప్రధానిగా మోదీ ఉండాలని ఏకపక్షంగా బీజేపీకి ఓట్లేస్తారు. గత ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ సారి పరిస్థితులు కొంచెం మారాయి. సీఎం కేజ్రీవాల్ .. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయ్యారు. సిసోడియా జైల్లోనే  ఉన్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఉంటారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. మరో వైపు కాంగ్రె్స పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఇండియా కూటమిగా కలిసి పోటీ చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయా అంటే.. అలాంటి చాన్సులు లేవని  బీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 

ఢిల్లీలో ఉన్న ఏడు లోక్ సభ సీట్లను బీజేపీ గెల్చుకుటుందని బీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ స్పష్టం చేసింది. దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేల్లో ఒకటి అయిన ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ విస్తృతంగా సేకరించిన అభిప్రాయాల్లో ఈ విషయం వెల్లడయింది. ఓట్ల పరంగా కూడా ఆ రెండు పార్టీలు కలిసినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదని తేలింది. బీజేపీకి 58 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 34.9 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో  వెల్లడయింది. 

అవినీతి వ్యతిరేక ఉద్యమం పునాదుల మీద నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అవినీతి కేసులో అరెస్టవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారిందని అనుకోవచ్చు. 

(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Embed widget