![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TS Inter Results District Wise: ఇంటర్ రిజల్ట్స్ జిల్లాల వారీ పాస్ పర్సెంటేజ్ ఇదీ, టాప్‌లో ఈ రెండు జిల్లాలు
Inter Results 2022: సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 78 శాతంతో తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77 శాతం) ఉంది.
![TS Inter Results District Wise: ఇంటర్ రిజల్ట్స్ జిల్లాల వారీ పాస్ పర్సెంటేజ్ ఇదీ, టాప్‌లో ఈ రెండు జిల్లాలు TS Inter Results 2022 Check Telangana District Wise 1st 2nd Year Inter Results Pass Percentage, Medchal district in Top TS Inter Results District Wise: ఇంటర్ రిజల్ట్స్ జిల్లాల వారీ పాస్ పర్సెంటేజ్ ఇదీ, టాప్‌లో ఈ రెండు జిల్లాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/87e07cb6dc0c1bfb67feb49401e629f7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ జిల్లా 76 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హన్మకొండలో 74 శాతం మంది పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 78 శాతంతో తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77 శాతం) ఉంది
ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాల వారీ ఉత్తీర్ణత శాతం
మేడ్చల్ - 76 %
హన్మకొండ - 74 %
కొమురం భీమ్ ఆసిఫాబాద్ - 72 %
రంగారెడ్డి - 72 %
ములుగు - 70 %
ఖమ్మం - 69 %
కరీంనగర్ - 69 %
భద్రాద్రి కొత్తగూడెం - 66 %
ఆదిలాబాద్ - 64 %
హైదరాబాద్ III - 63 %
సిద్దిపేట - 63 %
కామారెడ్డి - 62 %
జనగామ - 62 %
నిర్మల్ - 61 %
మహబూబ్ నగర్ - 61 %
జగిత్యాల - 61 %
నల్గొండ - 61 %
హైదరాబాద్ II - 61 %
వనపర్తి - 61 %
హైదరాబాద్ I - 61 %
యాదాద్రి - 60 %
రాజన్న సిరిసిల్ల - 59 %
సంగారెడ్డి - 58 %
నిజామాబాద్ - 58 %
వరంగల్ - 57 %
పెద్దపల్లి - 56 %
జోగులాంబ గద్వాల - 55 %
నాగర్ కర్నూల్ - 53 %
నారాయణ్ పేట - 53 %
మంచిర్యాల - 53 %
వికారాబాద్ - 53 %
మహబూబాబాద్ - 52 %
జయశంకర్ భూపాల పల్లి - 51 %
సూర్యాపేట - 51 %
మెదక్ - 40 %
సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం జిల్లాల వారీగా
మేడ్చల్ - 78 %
హన్మకొండ - 77 %
కొమురం భీమ్ ఆసిఫాబాద్ - 77 %
రంగారెడ్డి - 75 %
ములుగు - 71 %
ఖమ్మం - 71 %
కరీంనగర్ - 72 %
భద్రాద్రి కొత్తగూడెం - 68 %
ఆదిలాబాద్ - 68 %
హైదరాబాద్ III - 65 %
సిద్దిపేట - 68 %
కామారెడ్డి - 64 %
జనగామ - 67 %
నిర్మల్ - 67 %
మహబూబ్ నగర్ - 66 %
జగిత్యాల - 68 %
నల్గొండ - 68 %
హైదరాబాద్ II - 65 %
వనపర్తి - 68 %
హైదరాబాద్ I - 61 %
యాదాద్రి - 65 %
రాజన్న సిరిసిల్ల - 64 %
సంగారెడ్డి - 64 %
నిజామాబాద్ - 65 %
వరంగల్ - 58 %
పెద్దపల్లి - 61 %
జోగులాంబ గద్వాల - 60 %
నాగర్ కర్నూల్ - 56 %
నారాయణ్ పేట - 57 %
మంచిర్యాల - 64 %
వికారాబాద్ - 57 %
మహబూబాబాద్ - 58 %
జయశంకర్ భూపాల పల్లి - 61 %
సూర్యాపేట - 56 %
మెదక్ - 47 %
.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)