News
News
వీడియోలు ఆటలు
X

Telangana 10th Exam Results 2023: తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి- క్విక్‌ రిజల్ట్స్ కోసం ఏబీపీ రిజల్ట్స్ లింక్‌ క్లిక్ చేయండి

Telangana 10th Exam Results 2023: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పది పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

Telangana 10th Exam Results 2023: తెలంగాణలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదోతరగతి ఫలితాలు వచ్చేశాయి. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత ఇంద్రా రెడ్డి టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. 

తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన శాతం-86.60 % 
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన బాలురు శాతం-84.68 %
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన బాలికల శాతం-  88.53 %
బాలురు కంటే బాలికల పాస్ పర్సంటేజ్‌ 3.85 శాతం ఎక్కువ 

తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైంది- 4,91,862
తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైన బాలురు-243186
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన  బాలురు - 205930
తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైన బాలికలు-2,41,184
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన  బాలికలు- 2,13,530
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా (99%)
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్‌(59.46)

2793 స్కూల్స్‌లో వందకు వంద శాతం ఫలితాలు

25 ప్రభుత్వం పాఠశాలల్లో జీరో ఫలితాలు

తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా 
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్‌

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పదోతరగతి పరీక్షలకు 7,39,493 మంది విద్యార్ధులు హాజరయ్యారు.
పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి (How To Check TS SSC Results 2023)
Step 1: టెన్త్ క్లాస్ విద్యార్థులు మొదట ఏపీబీ ఇచ్చిన రిజల్ట్స్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి 
Step 2: వెంటనే మీకు హోం పేజీలో టీఎస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ (TS SSC Results 2023) లింక్ మీద క్లిక్ చేయండి
Step 3: విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి
Step 4: వివరాలు నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి
Step 5: మీ స్క్రీన్ మీద విద్యార్థి 10వ తరగతి ఫలితాలు కనిపిస్తాయి. TS SSC Results 2023 Marks మెమోను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: డౌన్‌లోడ్ చేసుకున్న టెన్త్ రిజల్ట్ పీడీఎఫ్‌ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసి పెట్టుకోవడం బెటర్.

గతేడాది రిజల్ట్స్‌ చూస్తే... 

గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది. 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

Published at : 10 May 2023 11:58 AM (IST) Tags: Telangana SSC Exams Minister Sabitha Indrareddy SSC Exam Results Exam results Live updates Tenth results today TS 10th Exams Results 2023 Telangana 10th Exams Results 2023

సంబంధిత కథనాలు

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

ICAR JRF: ఐసీఏఆర్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)-2023 నోటిఫికేషన్, ప్రవేశాలు ఇలా!

ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!

ICAR: ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ)-2023 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి