అన్వేషించండి

SVVU PhD Admission: శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సు, ప్రవేశం ఇలా

SVVU Admissions: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

SVVU Admissions 2024: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 22 సీట్లను భర్తీ చేయనున్నారు. వెర్నటరీ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా తత్సమాన పరీక్షతో పాటు ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. 

కోర్సు వివరాలు:  

* పీహెచ్‌డీ కోర్సు

సీట్ల సంఖ్య: 22.

విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ.

వెటర్నరీ సైన్స్ విభాగాల వారీగా సీట్లు..

1. యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్: 01

2. యానిమల్ న్యూట్రిషన్: 02

3. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్: 02

4. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్: 00

5. వెటర్నరీ అనాటమీ: 02

6. వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్: 00

7. వెటర్నరీ బయోకెమిస్ట్రీ: 01

8. వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్: 01

9. వెటర్నరీ మెడిసిన్: 02

10. వెటర్నరీ మైక్రోబయాలజీ: 02

11. వెటర్నరీ పారాసైటాలజీ: 02

12. వెటర్నరీ పాథాలజీ: 01

13. వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ: 01

14. వెటర్నరీ ఫిజియాలజీ: 01

15. వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ: 01

16. వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ: 03

ఎస్.వీ.వీ.యూ కింద ఉన్న సంస్థలు..

 కాలేజీలు:

1. వెటర్నరీ సైన్స్ కళాశాల, తిరుపతి, తిరుపతి జిల్లా

2. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా

3.  కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, Y S R కడప జిల్లా

4.  కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి, విజయనగరం జిల్లా

5.  కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, తిరుపతి, తిరుపతి జిల్లా

అనుబంధ కాలేజీ..
1. పైడా కాలేజ్ ఆఫ్ డైరీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, పటావల, తూర్పు గోదావరి జిల్లా

కోర్సులు అందించే కాలేజీలు..

➥ వెటర్నరీ బయోకెమిస్ట్రీ,వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్, వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ కోర్సులు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతిలో మాత్రమే అందించబడతాయి. 

➥ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ కోర్సులు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌, గన్నవరంలో అందించబడతాయి. 

➥ యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ కోర్సులు సీవీఎస్సీ, తిరుపతి అండ్ ఎన్టీఆర్ సీవీఎస్సీ, గన్నవరంలో అందించబడతాయి. 

అర్హత: వెర్నటరీ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా తత్సమాన పరీక్షతో పాటు ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌(పీహెచ్‌డీ)/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 21.05.2024 నాటికి 50 సంవత్సరాలు మించకూడదు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.700.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Sri Venkateswara Veterinary University (SVVU)
Administrative Office,
Dr.Y.S.R. Bhavan, Tirupati – 517 502.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 21.05.2024.

➥ దరఖాస్తుకు చివరి తేదీ: 03.06.2024.

➥ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 07.06.2024.

➥ ఇంటర్వ్యూ తేదీ: 10.06.2024.

➥ ఫస్ట్ సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌ తేదీ: 14.06.2024.

Notification

Application

Website 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget