అన్వేషించండి

IISER IAT Results 2025: IISER IAT 2025 ఫలితాలు iiseradmission.inలో విడుదల- డౌన్‌లోడ్ లింక్, కౌన్సెలింగ్ తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IISER IAT Results 2025: IISER సంస్థలు అందించే BS, BS-MS (డ్యూయల్ డిగ్రీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షIISER IAT 2025 ఫలితాలు విడుదలయ్యాయి.

IISER IAT Results 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) IISER ఆప్టిట్యూడ్ టెస్ట్ (IAT) 2025 ఫలితాలు ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ iiseradmission.inలో పూర్తి వివరాలు ఉంచారు. అందులోకి లాగిన్ అయిన తర్వాత స్కోర్ కార్డులు పొందవచ్చు. అక్కడ ఫలితాలను కూడా చూడవచ్చు. దరఖాస్తుదారులు రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.  

IISER సంస్థలు అందించే BS, BS-MS (డ్యూయల్ డిగ్రీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి ప్రవేశం కోసం నిర్వహించే IISER IAT 2025 మే 25 చేపట్టారు.  పరీక్ష పూర్తైయన తర్వాత IAT 2025 సమాధాన కీ మే 26న విడుదల చేశారు. అభ్యంతరాల విండో మే 29 నుంచి జూన్ 1, 2025 వరకు ఓపెన్ చేశారు.  

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ iiseradmission.inలోకి వెళ్లిన తర్వాత హోమ్‌పేజీలోని 'IAT 2025 Results' లింక్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు లాగిన్ వివరాలు అడుగుతుంది. వాటిని ఇచ్చిన తర్వాత ఫలితాలు చూసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. స్కోర్ కార్డును అభ్యర్థులు ప్రింట్ అవుట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.  కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు చూపించాలి.  

ఫలితాల ప్రకటనతోపాటు, IISER కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి కూడా అభ్యర్థులకు తెలియజేసింది. IISER అకడమిక్ ప్రోగ్రామ్ ప్రిఫరెన్స్ ఫారమ్‌ పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ విండో జూన్ 26 (సాయంత్రం 5) నుంచి జులై 3 (సాయంత్రం 5) వరకు ఓపెన్ చేసి ఉంచుతారు 

ఫలితాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నందున, విజయవంతమైన అభ్యర్థులు త్వరలో IISER 2025 అడ్మిషన్ ప్రక్రియను తెలిజేయనున్నారు. ఇందులో భారతదేశంలోని ప్రముఖ సైన్స్ విద్య,పరిశోధనా సంస్థలలో అడ్మిషన్ పొందడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపు ఫార్మాలిటీలు ఉంటాయి.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
Manchu Manoj : మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
Manchu Manoj : మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
Budget Friendly Cars: టాటా, మహీంద్రా నుంచి హ్యుందాయ్ వరకు 5 సీట్లు ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే..
టాటా, మహీంద్రా నుంచి హ్యుందాయ్ వరకు 5 సీట్లు ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే..
Varanasi: రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?
రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?
Hyderabad Regional Ring Road: హైదరాబాద్ RRR పై వ్యతిరేకత, పంచాయతీ ఆఫీసులో అధికారులను బంధించిన రైతులు
హైదరాబాద్ RRR పై వ్యతిరేకత, పంచాయతీ ఆఫీసులో అధికారులను బంధించిన రైతులు
iBOMMA Ravi : iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
Embed widget