అన్వేషించండి

CITD: సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్, ఇంజినీరింగ్ అర్హత చాలు

హైదరాబాద్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

హైదరాబాద్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులలు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

➥ పీజీ డిప్లొమా - టూల్ డిజైన్ అండ్‌ క్యాడ్‌/క్యామ్‌

వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.

అర్హత: బీఈ, బీటెక్‌ (మెకానికల్/ ప్రొడక్షన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు).

ప్రవేశ విధానం: ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.350; ఇతరులకు రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 31.10.2023.

➥ ప్రవేశ కౌన్సెలింగ్ తేదీ: 11.11.2023.

Prospectus

P.G. Diploma Notification - 2023 Brochure

Online Application

Website

ALSO READ:

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి
విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ
Telangana: ఆరుగురు సభ్యులకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
ఆరుగురు సభ్యులకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
New Pension Scheme: ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, 3 నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, 3 నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
Upendra: రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 
రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Neeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP DesamShikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP DesamSL vs NZ Rest day Test | లంక, కివీస్ జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు సమరం | ABP DesamJay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు ఇప్పట్లో ప్రారంభం కావు: మంత్రి నారాయణ
Telangana: ఆరుగురు సభ్యులకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
ఆరుగురు సభ్యులకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
New Pension Scheme: ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, 3 నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, 3 నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
Upendra: రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 
రజనీకాంత్‌ మూవీలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర! - హీరో షాకింగ్‌ పోస్ట్‌, అంతలోనే ట్వీట్‌ డిలీట్‌... 
TPCC Chief :  టీపీసీసీ చీప్ నియామకంలో రేవంత్ పంతం నెగ్గినట్లే - మహేష్ కుమార్ గౌడ్‌కే కిరీటం !?
టీపీసీసీ చీప్ నియామకంలో రేవంత్ పంతం నెగ్గినట్లే - మహేష్ కుమార్ గౌడ్‌కే కిరీటం !?
Mr Bachchan Producer: హరీష్‌ శంకర్‌ వల్లే 'మిస్టర్‌ బచ్చన్‌'కు ఎక్కువ డ్యామేజ్‌ జరిగింది - నిర్మాత సంచలన కామెంట్స్‌
హరీష్‌ శంకర్‌ వల్లే 'మిస్టర్‌ బచ్చన్‌'కు ఎక్కువ డ్యామేజ్‌ జరిగింది - నిర్మాత సంచలన కామెంట్స్‌
Nani: నిజంగా షాకయ్యా.. హేమ కమిటీ రిపోర్టుపై నాని కీలక వ్యాఖ్యలు
నిజంగా షాకయ్యా.. హేమ కమిటీ రిపోర్టుపై నాని కీలక వ్యాఖ్యలు
N convention: ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?
ఎన్ కన్వెన్షన్ మీద దెబ్బ నాగార్జునకా ? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకా?
Embed widget