News
News
వీడియోలు ఆటలు
X

ICSE ISC Result 2023: ఐసీఎస్‌ఈ టెన్త్ క్లాస్, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్

ICSE Class 10 Result : ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.

FOLLOW US: 
Share:

ICSE Class 10 Result : ఐసీఎస్‌ఈ (ICSE), ఐఎస్‌సీ పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఐసీఎస్ఈ, ఐఎస్సీ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభం కాగా, మార్చి 29న పూర్తయ్యాయి. 12వ తరగతి ఫలితాలు ఫిబ్రవరి 13 ప్రారంభం కాగా, మార్చి 31న ముగిశాయి. కాగా, ఐసీఎస్ఈ పదో ఫలితాలతో పాటు 12వ తరగతి ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన ఐపీఎస్ఈ, ఐఎస్ఈ విద్యార్థుల పరీక్షల ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్సామినేషన్స్‌ (CISCE) విడుదల చేసింది. రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్   ICSE, ISC result 2023 direct link క్లిక్ చేయండి

మే 21 వరకు రిజల్ట్స్ చెక్ చేసుకునే అవకాశం.. 
విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఐసీఎస్ఈ వెబ్‌సైట్‌లు cisce.org లేదా results.cisce.org వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  cisce.org, results.cisce.org వెబ్ సైట్ లలో మే 21 వరకు రిజల్ట్స్ విండో ఓపెన్ ఉంటుందని విద్యార్థులకు బోర్డు తెలిపింది.

భారీగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం.. 
CISCE 2023 సంవత్సరం బోర్డు పరీక్షలకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ICSE లో 98.94 శాతం విద్యార్థులు పాస్ కాగా, ISCలో 96.93 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తాజా ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా లేక తాము చదివిన స్కూల్స్ ద్వారా అయిన మే 21 వరకు రీ- చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీ వెరిఫికేషన్ కోసం  ICSE విద్యార్థులు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించాలి. ISC విద్యార్థులు సైతం ఒక్కో సబ్జెక్టు రీ వెరిఫికేషన్ కోసం రూ.1,000 మేర చెల్లించాలని అధికారులు సూచించారు. 

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా :
- www.cisce.orgలో CISCE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- హోమ్‌పేజీలో ICSE 10వ తరగతి ఫలితాలు 2022 లింక్‌పై క్లిక్ చేయండి 
- రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలు నమోదు చేయండి
- సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ ICSE క్లాస్ 10 మార్క్‌షీట్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.  
- రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. కొత్త కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ లాంటి భవిష్యత్తు  అవసరాల కోసం రిజల్ట్స్ ప్రింట్‌అవుట్ తీసుకోవడం బెటర్.

Know how to check CISCE results 2023: 
- First Go to results.cisce.org. website
- Then Select ICSE or ISC results.
- And Enter the course code, candidate UID, index number and then enter captcha code. 
- Click on the show result button.
- Save result As PDF format. And then take the printout result for future purpose.

Published at : 14 May 2023 03:24 PM (IST) Tags: ICSE CISCE ICSE 10th results CISCE ICSE Results ICSE Results

సంబంధిత కథనాలు

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్‌ 4న తెలంగాణ ఐసెట్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

NLSIU Courses: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్‌ పెంచిన సర్కార్‌ - ఎంత శాతమంటే?

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12