అన్వేషించండి

CBSE 12th Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫ‌లితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుద‌లయ్యాయి. సీబీఎస్సీ కంపార్ట్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్‌ ప‌రీక్ష రాసిన విద్యార్థులు తమ ఫ‌లితాలను చెక్ చేసుకోవచ్చు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుద‌లయ్యాయి. ఆఫ్‌లైన్ (Offline) విధానంలో పరీక్షలు రాసిన వారితో పాటుగా సీబీఎస్సీ కంపార్ట్‌మెంట్ (Compartment), ఇంప్రూవ్‌మెంట్‌ (Improvement) ప‌రీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను రిలీజ్ అయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రైవేటుగా ప‌రీక్ష రాసే విద్యార్థుల ఫ‌లితాలను రేపు (సెప్టెంబ‌ర్ 30) మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విడుద‌ల చేస్తామని సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది.

ఈ ఏడాది కోవిడ్ తీవ్రత కారణంగా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులకు 30 శాతం.. 11వ తరగతిలో సాధించిన మార్కులకు మరో 30 శాతం.. 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ బోర్డ్ పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను కేటాయించి ఫలితాలను విడుదల చేసింది.  

Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

త్వరలో 10వ తరగతి ఫలితాలు 
క్వాలిఫయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచుతామని బోర్డు తెలిపింది. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి మరో పరీక్ష రాసే సదుపాయాన్ని కూడా బోర్డు కల్పించింది. కోవిడ్ పరిస్థితులు సర్దుమణిగాక పరీక్షలు రాసుకునే ఛాన్స్ ఇస్తామని బోర్డు తెలిపింది. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ.. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేసింది. 10వ తరగతి స్పెషల్ ఎగ్జామినేషన్స్ ఫలితాలు కూడా త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.. 
1. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.in ను ఓపెన్ చేయాలి. 
2. ఇక్కడ Senior School Certificate Compartment Examination (Class XII) Results 2021 అనే లింక్ మీద క్లిక్ చేయాలి. (ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
3. దీంతో మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలను అందించి సబ్మిట్ చేయాలి. 
4. దీంతో ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.  

Also Read: AP PolyCET 2021: పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also Read: NEET PG 2021: నీట్ ఫలితాలు ఖరారు.. త్వరలోనే లింక్ అందుబాటులోకి.. చెక్ చేసుకోవడం ఇలా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget