By: ABP Desam | Updated at : 29 Sep 2021 01:06 PM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ విజయవాడలో విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా పాలిసెట్ 2021 అడ్మిషన్లు అక్టోబర్ 1 నుంచి 6 వరకూ ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించనున్నారు. అక్టోబర్ 3 నుoచి 7వరకు సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని, అక్టోబర్ 3 నుoచి 8వరకు ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 11న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 18నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పోలా భాస్కర్ తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.. https:// appolycet.nic.in
ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాంమని పోలా భాస్కర్ తెలిపారు. విద్యార్థులకి స్కిల్‌డెవలప్‌మెంట్ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు.
Also Read: NEET PG 2021: నీట్ ఫలితాలు ఖరారు.. త్వరలోనే లింక్ అందుబాటులోకి.. చెక్ చేసుకోవడం ఇలా..
Also Read: Exams Postponed: భారీ వర్షాల ఎఫెక్ట్.. పలు పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీలు..
Also Read: UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు! 20 రోజుల పాటు అక్కడ సెక్షన్ 30 అమలు
AP TDP Politics: టీడీపీకి దూరం అవుతున్న కమ్మ నేతలు, ఏపీ పాలిటిక్స్ మారుతున్నాయా?
BJP Nadda Meeting : ఏపీలో ఉన్నది స్కాముల సర్కార్ - బీజేపీకి ఓ చాన్స్ ఇవ్వండి - కాళహస్తిలో జేపీ నడ్డా పిలుపు !
నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్
BJP Purandeswari: మోదీ హయాంలో ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరగలేదు: పురంధేశ్వరీ
IND VS AUS: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా - భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
IND VS AUS: నాలుగో రోజు లంచ్కు భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా - భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!