అన్వేషించండి

AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్ తేదీలివే

AP Inter Supplementary Exam Date 2026: ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఎగ్జామ్ ఫీజు, తేదీలను ఇక్కడ తెలుసుకోండి.

AP Inter Supplementary Exam Date | ఏపీ ఇంటర్ ఫస్టియర్ లో 77 శాతం మంది పాస్ కాగా, సెకండియర్ లో 81 శాతం విద్యార్థులు పాసయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రివెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశారు.  
ఆన్సర్ షీట్ వాల్యుయేషన్స్ అత్యంత జాగ్రత్తగా చేసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం రీకౌంటింగ్, రివెరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పిస్తోంది. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు తమ మార్కులను మళ్లీ లెక్కించడానికి లేదా మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీతో రివాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ (IPASE May 2026)
మే 2026లో నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21, 2026 నుండి జూన్ 04, 2026 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 09 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అదే విధంగా మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:30 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజును కాలేజీలో ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 లోపు చెల్లించాలి.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రూల్స్
మార్చి 2026 వార్షిక పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించిన ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్ మెంట్ అవకాశం కల్పించారు.  అయితే, సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎవరైనా తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకుంటే, వారు గతంలో సాధించిన ఫలితాలను రద్దు చేసుకుని, ప్రాక్టికల్స్‌తో సహా అన్ని పేపర్లకు తిరిగి హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రాక్టికల్, ఇతర పరీక్షల వివరాలు
ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 07 నుంచి జూన్ 11, 2026 వరకు కేవలం జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహించనున్నారు. వీటితో పాటు ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ (Ethics & Human Values) పరీక్ష జూన్ 05 న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జూన్ 06 న నిర్వహించనున్నారు. 



 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget