అన్వేషించండి

Design education opportunities: డిజైన్ విద్యకు పెరుగుతున్న ఆదరణ- అనంత నేషనల్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులు

Design courses: దేశంలో డిజైన్ విద్యపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. అహ్మదాబాద్‌లోని ప్రముఖ అనంత నేషనల్ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులను అందిస్తోంది.

Ananta National University: దేశంలో డిజైన్ విద్యపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది.  అహ్మదాబాద్‌లోని ప్రముఖ అనంత నేషనల్ యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి ఈ విద్యా సంవత్సరం భారీగా స్పందన కనిపిస్తోందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంప్రదాయ కోర్సుల కంటే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉండే ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ కెరీర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

యూసీఈఈడీ (UCEED 2026) పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. జాతీయ స్థాయిలో 2500 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందే అవకాశం కల్పించింది. వీరికి ప్రత్యేకంగా నిర్వహించే అడెప్ట్ (ADEPT) ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే వీలుంటుంది. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా భారీగా స్కాలర్‌షిప్‌లను కూడా యూనివర్సిటీ ప్రకటించింది.

మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనంత యూనివర్సిటీ అద్భుతమైన స్కాలర్‌షిప్ ప్యాకేజీలను అందిస్తోంది. 1 నుంచి 250 మధ్య ర్యాంకు వచ్చిన వారికి వంద శాతం ట్యూషన్ ఫీజుతో పాటు పూర్తి హాస్టల్ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తోంది. అలాగే 251 నుంచి 500 మధ్య ర్యాంకర్లకు వంద శాతం ట్యూషన్ ఫీజు మరియు సగం హాస్టల్ ఫీజు రాయితీ ఉంటుంది. 501 నుంచి 1000 లోపు ర్యాంకు సాధించిన వారికి పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది.

ర్యాంకులు కాస్త వెనుకబడినప్పటికీ ప్రతిభ ఉన్న విద్యార్థులను ఆదుకునేందుకు 1001 నుంచి 2000 ర్యాంకు వారికి 75 శాతం, 2001 నుంచి 2500 ర్యాంకు వారికి 25 శాతం వరకు ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతిభావంతులైన అభ్యర్థులు అంతర్జాతీయ స్థాయి డిజైన్ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ యువరాజ్‌సింహ జాలా పేర్కొన్నారు.
  
డిజైన్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఈ యూనివర్సిటీ గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ను అందిస్తోంది. కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ , పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ శిక్షణ ఉంటుంది. యూసీఈఈడీ ట్రెండ్స్, పెరుగుతున్న డిజైన్ ఎడ్యుకేషన్ డిమాండ్ మరియు స్కాలర్‌షిప్‌ల ద్వారా సామాన్యులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలపై యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget