అన్వేషించండి

TS Inter Results 2026 District Wise: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.. జిల్లాలవారీగా పాస్ పర్సంటేజీ లెక్కలు చూశారా

Telangana Intermediate Results 2026 District Wise: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా, రాజన్న సిరిసిల్ల జిల్లా అట్టడుగున నిలిచినట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్  ఫస్టియర్ లో 66.20 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా.. 77.31 శాతంతో మేడ్చల్ అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఫస్టియర్ ఫలితాల్లోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా 49.05 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. ఏయే జిల్లాల్లో ఎంత మంది బాలురు, బాలికలు పరీక్ష రాసి పాసయ్యారు పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు - జిల్లా వారీ ఉత్తీర్ణత (%)

జనరల్ ఫస్ట్ ఇయర్ – IPE మార్చి 2026

  జిల్లా బాలురు (హాజరు) బాలురు (పాస్) పాస్ శాతం బాలికలు (హాజరు) బాలికలు (పాస్) పాస్ శాతం మొత్తం (హాజరైన వారు) మొత్తం పాస్ పాస్ శాతం
1 మేడ్చల్ 35826 26147 72.98 30045 24777 82.47 65871 50924 77.31
2 రంగారెడ్డి 42067 30266 71.95 38029 30911 81.28 80096 61177 76.38
3 జయశంకర్ భూపాలపల్లి 688 459 66.72 766 603 78.72 1454 1062 73.04
4 ఖమ్మం 7618 4981 65.38 7681 6044 78.69 15299 11025 72.06
5 ములుగు 817 480 58.75 957 785 82.03 1774 1265 71.31
6 కరీంనగర్ 9096 5686 62.51 7630 6051 79.31 16726 11737 70.17
7 హనుమకొండ 9103 5613 61.66 8362 6465 77.31 17465 12078 69.16
8 హైదరాబాద్-I 15001 9143 60.95 14659 10790 73.61 29660 19933 67.20
9 కొమరం భీమ్ (ఆసిఫాబాద్) 1990 1049 52.71 2302 1813 78.76 4292 2862 66.68
10 హైదరాబాద్-III 5693 3207 56.33 6080 4491 73.87 11773 7698 65.39
11 భద్రాద్రి కొత్తగూడెం 3146 1629 51.78 4354 3133 71.96 7500 4762 63.49
12 నిర్మల్ 2624 1316 50.15 3154 2320 73.56 5778 3636 62.93
13 జగిత్యాల 2861 1375 48.06 3784 2799 73.97 6645 4174 62.81
14 నల్గొండ 5174 2764 53.42 6107 4322 70.77 11281 7086 62.81
15 సూర్యాపేట 2868 1463 51.01 3741 2674 71.48 6609 4137 62.60
16 మహబూబ్ నగర్ 4120 2040 49.51 4862 3546 72.93 8982 5586 62.19
17 హైదరాబాద్-II 18618 9664 51.91 18379 13337 72.57 36997 23001 62.17
18 జోగులాంబ గద్వాల 1539 730 47.43 1943 1431 73.65 3482 2161 62.06
19 సంగారెడ్డి 6861 3392 49.44 9035 6399 70.82 15896 9791 61.59
20 యాదాద్రి 2580 1382 53.57 2598 1742 67.05 5178 3124 60.33
21 మంచిర్యాల 2424 1181 48.72 2948 2059 69.84 5372 3240 60.31
22 జనగామ 1346 670 49.78 1849 1236 66.85 3195 1906 59.66
23 వనపర్తి 2507 1176 46.91 2442 1708 69.94 4949 2884 58.27
24 పెద్దపల్లి 1704 668 39.20 2412 1682 69.73 4116 2350 57.09
25 నిజామాబాద్ 6836 2938 42.98 8711 5868 67.36 15547 8806 56.64
26 నారాయణపేట 1623 651 40.11 2270 1537 67.71 3893 2188 56.20
27 నాగర్ కర్నూల్ 2041 784 38.41 3312 2203 66.52 5353 2987 55.80
28 మెదక్ 2460 1156 46.99 3250 2000 61.54 5710 3156 55.27
29 సిద్దిపేట 3050 1185 38.85 4337 2782 64.15 7387 3967 53.70
30 వరంగల్ 2133 726 34.04 3078 2026 65.82 5211 2752 52.81
31 వికారాబాద్ 3180 1320 41.51 3528 2218 62.87 6708 3538 52.74
32 ఆదిలాబాద్ 3773 1391 36.87 3928 2519 64.13 7701 3910 50.77
33 కామారెడ్డి 3286 1200 36.52 3945 2372 60.13 7231 3572 49.40
34 మహబూబాబాద్ 1472 537 36.48 1684 1013 60.15 3156 1550 49.11
35 రాజన్న సిరిసిల్ల 1302 365 28.03 2274 1389 61.08 3576 1754 49.05

తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జిల్లాల వారీగా ప్రదర్శనను గమనిస్తే, పట్టణ ప్రాంత జిల్లాలు దూసుకెళ్లగా, కొన్ని గ్రామీణ ప్రాంతాల జిల్లాలు అట్టడుగున నిలిచాయి. 

అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి 5 జిల్లాలు:

  • మేడ్చల్: 77.31 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బాలికలు (82.47%) బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. 
  • రంగారెడ్డి: 76.38 శాతంతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 
  • జయశంకర్ భూపాలపల్లి: ఈ జిల్లా 73.04 శాతంతో మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.  బాలికలు 78.72 శాతం పాస్ కాగా, బాలురు 66.72 శాతం మంది పాసయ్యారు. 
  • ఖమ్మం: 72.06 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలిచింది.   
  • ములుగు: 71.31 శాతంతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ బాలికల ఉత్తీర్ణత ఏకంగా 82.03 శాతంగా నమోదైంది. ఒకవేళ బాలురు మెరుగైన ఫలితాలు సాధించి ఉంటే ఏజెన్సీ జిల్లా టాప్ 2లో చేరేది.

చివరి స్థానాల్లో నిలిచిన 5 జిల్లాలు:

  • రాజన్న సిరిసిల్ల: కేవలం 49.05 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఇక్కడ బాలుర ఉత్తీర్ణత చాలా తక్కువగా (28.03%) ఉంది. 
  • మహబూబాబాద్: 49.11 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా కింద నుండి రెండో స్థానంలో ఉంది. జిల్లాలో బాలురు కేవలం 36.48 శాతం మంది పాసయ్యారు. 
  • కామారెడ్డి: 49.40 శాతంతో మూడో స్థానంలో (చివరి నుండి) నిలిచింది. ఇక్కడ సైతం బాలురు కేవలం 36.52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 
  • ఆదిలాబాద్: 50.77 శాతం ఉత్తీర్ణత సాధించి వెనుకబడిన జిల్లాల జాబితాలో చేరింది. బాలికలు 64.13 శాతం పాస్ కాగా, బాలురు 36.87 శాతం మాత్రమే పాసయ్యారు. 
  • వికారాబాద్: 52.74 శాతంతో ఐదో స్థానంలో (చివరి నుండి) నిలిచింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Summer Speical Online Celebrations : ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Dharani vs Bhubharati: ధరణి పోయి భూభారతి వచ్చినా అవే సమస్యలు - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించదా?
ధరణి పోయి భూభారతి వచ్చినా అవే సమస్యలు - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించదా?
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Labbaru Bomma Song Lyrics: లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Embed widget