By: ABP Desam | Updated at : 25 Apr 2022 01:42 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Warangal News: వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి జరిగిన మూడు వారాలకే ఓ భార్య తన భర్తపై కిరాతకానికి పాల్పడింది. బ్లేడుతో భర్త గొంతు కోసి హత్యాయత్నం చేసింది. పెళ్లైన మూడు వారాలకే నవ వధువు ఈ దారుణానికి ఒడిగట్టింది. రక్తపు మడుగులో ఉన్న అతణ్ని హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రాజు ఇంట్లో పడుకొని ఉండగా.. అర్చన బ్లేడ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంజీఎం తరలించారు. రాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
(ఈ కథనం ఇంకా Update అవుతోంది)
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !
Anantapuram: నిద్రలోనే ఘోరం- గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల పసిపాప సహా నలుగురు మృతి
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?
NTR Jayanti: 40 ఏళ్లకే ఎన్టీఆర్ అద్భుతాలు చేశారు- ఆయనలా ఇంకొకరు లేరు, రారు: చంద్రబాబు