అన్వేషించండి

Biryani Point Issue: బిర్యానీ పాయింట్ ఇష్యూ.. ప్రత్యర్థి హత్య ప్లాన్.. గన్ కాల్చడం రాక చిక్కిన నిందితుడు!

Biryani Point Issue: బిర్యానీ పాయింట్ విషయంలో వచ్చిన విభేదాలతో ఓ యువకుడు.. ప్రత్యర్థిని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. బిహార్ వెళ్లి గన్ కొనితెచ్చాడు. చివరి నిమిషంలో అది హ్యాండ్ ఇవ్వడంతో దొరికిపోయాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోలీసులు సాయినారాయణ, ఆనంద్‌కుమార్‌లను అరెస్టు చేసి, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Biryani Point Issue: వ్యాపారంలో వచ్చిన వివాదంతో ప్రత్యర్థి హత్య చేసేందుకు పథకం వేసి చివరి నిమిషంలో విచిత్రంగా దొరికిపోయాడో యువకుడు. ప్రత్యర్థిని హతమార్చేందుకు బిహార్‌ వెళ్లి తుపాకీ కొనుక్కొచ్చిన యువకుడు.. చివరి నిమిషయంలో అది పేలకపోవడంతో హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నాడు.  ఏపీలోని విశాఖలో ఇటీవల ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకా బస్‌స్టాండ్‌ సమీపంలో మద్ది రాజశేఖర్‌రెడ్డి బిర్యానీ పాయింట్‌ నడుపుకుంటున్నాడు. ఆ సమీపంలోనే చిల్లినాయుడు కోడి పలావ్‌, ఫుడ్‌ ఈ-మామా పేరుతో రెండు బిర్యానీ పాయింట్లను రాజశేఖర్‌రెడ్డి బంధువు నరేంద్ర, అతని స్నేహితుడు సాయినారాయణ కలిగి ఏడాది క్రితం ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్న కొన్నాళ్లకు.. నరేంద్ర, సాయినారాయణ మధ్య వ్యాపార విభేదాలు తలెత్తాయి. వీళ్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లడంతో.. నరేంద్ర.. సాయినారాయణకు రూ.10 లక్షలు చెల్లించి బిర్యానీ పాయింట్‌ సొంతం చేసుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి మధ్యవర్తిత్వం వల్లే తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని సాయినారాయణ అతడిపై కక్ష పెంచుకున్నాడు. 

Also Read: లవర్‌తో ఓయోకు వెళ్లిన యువతి.. గాయాలతో తెల్లారేసరికల్లా మృతి- మాదాపూర్‌లో విషాదం

బెడిసికొట్టిన ప్లాన్

దీంతో రాజశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు సాయినారాయణ ప్లాన్ వేశాడు. అతడు బిర్యానీ పాయింట్‌ను రాత్రి ఎన్ని గంటలకు మూస్తాడు, ఏ రోడ్డులో ఇంటికి వెళ్లాడో కొన్నిరోజులుగా రెక్కీ నిర్వహించాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవల బిహార్‌ వెళ్లి రూ.3 లక్షలు పెట్టి ఓ తుపాకీ కొనుకొచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఈ నెల 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో సాయినారాయణ నెల్లమ్మ వేపచెట్టు కింద ఉన్న రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు వచ్చి తుపాకీతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సాయి నారాయణ తుపాకీ పేల్చగా, శబ్దం వచ్చినా బుల్లెట్‌ రాలేదు. దీంతో రాజశేఖర్‌రెడ్డి పెద్దగా అరవడంతో నిందితుడు సాయి అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం

తుపాకీ, బుల్లెట్లు సీజ్

తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రాజశేఖర్‌రెడ్డి.. సాయినారాయణ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈ నెల 21న పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయినారాయణను అరెస్టు చేసి, అతని నుంచి తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ కోర్టులో హజరుపర్చగా, కోర్టు రిమాండ్‌ విధించింది. 

Also Read: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!

Frequently Asked Questions

పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారు?

తుపాకీ పేలకపోవడంతో రాజశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు సాయినారాయణను, అతనికి సహకరించిన ఆనంద్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
Raptadu Girl Attack Case: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
Raptadu Attack Case: రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget