అన్వేషించండి

Vijayawada Crime: అత్తను నడిరోడ్డుపై హత్య చేసిన అల్లుడు, విజయవాడలో దారుణం! తప్పించుకున్న మామ

Vijayawada Crime: ఏపీలో అలాంటి దారుణం జరిగింది. చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళ దారుణ హత్యకు గురైంది.

Vijayawada Crime An Woman brutally kills woman in Vijayawada
విజయవాడ: కొన్ని సందర్భాలలో కుటుంబ వివాదాలు దాడుల వరకు వెళ్లగా, కొన్నిసార్లు హత్య చేసేందుకు కూడా వెనుకాడరు. తాజాగా ఏపీలో అలాంటి దారుణం జరిగింది. చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను నరికి చంపిన తరువాత దుండగుడు పరారయ్యాడు. విజయవాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది.

చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళ హత్య
పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ శివారులోని చనుమోలు వెంకటరావు ఫ్లై ఓవర్ పై మహిళను ఆమె అల్లుడు దారుణంగా హత మార్చాడు. జక్కంపూడి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన గొగుల నాగమణికి ఆమె రెండో అల్లుడు రాజేశ్ కి మధ్య విభేదాలు వచ్చాయి. ఆమె రెండో కూతురి భర్త, అత్త నాగమణిపై కక్ష పెంచుకున్నాడు. భార్యను కాపురానికి పంపించలేదని, సమస్యను పరిష్కరించుకుందామని మాట్లాడాలని పిలిచాడు రాజేశ్. కుమార్తెను తీసుకుని తల్లిదండ్రులు నగర శివారులోని ఫ్లై ఓవర్ వద్దకు వచ్చారు. 

ప్లాన్ ప్రకారం హత్య..
ఫ్లై ఓవర్ వద్దకు అత్తామామలు రాగానే నిందితుడు రాజేశ్ ఆవేశంతో ఊగిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో మొదట బైకుపై ఉన్న మామను నరికేందుకు యత్నించాడు. తప్పించుకున్న మామ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు రాజేశ్. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన నాగమణి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. కూతురు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న నాగమణి డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేశ్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget