అన్వేషించండి

Viral News: లావుగా ఉన్నాడని ఆరేళ్ల కొడుకుని కొట్టి మరీ ట్రెడ్‌మిల్ చేయించిన తండ్రి, తట్టుకోలేక బాలుడు మృతి

Viral News: అమెరికాలో ఓ తండ్రి కొడుకు లావుగా ఉన్నాడని బలవంతంగా కొట్టి ట్రెడ్‌మిల్ చేయించగా బాలుడు మృతి చెందాడు.

Viral News: ఆరేళ్ల కొడుకు లావుగా ఉన్నాడని ఓ తండ్రి ఆ పిల్లాడితో ట్రెడ్‌మిల్ చేయించాడు. దానిపై పరిగెత్తలేక ఆ చిన్నారి కింద పడిపోతున్నాపదే పదే లాక్కొచ్చి దానిపై నిలబెట్టాడు. ఆ సమయంలో ఆ చిన్నారిని బెదిరించడమే కాకుండా విపరీతంగా కొట్టాడు. భయపడిపోయిన పిల్లాడు ఆ తరవాత ప్రాణాలు కోల్పోయాడు. chronic abuse కారణంగా బాలుడు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే..ఇదంతా 2021లో జరిగింది. కోర్టులో ఈ కేసు విచారణ సమయంలో తండ్రి బలవంతంగా ఆ చిన్నారితో ట్రెడ్‌మిల్‌ చేయించిన వీడియోని ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. నిందితుడి దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తండ్రిపై హత్యా నేరం నమోదైంది.

కొడుకుతో ట్రెడ్‌మిల్ చేయించే క్రమంలో చాలా కర్కశంగా ప్రవర్తించాడు నిందితుడు. కింద పడిపోతుంటే పైకి లాక్కురావడమే కాకుండా మెడపై గట్టిగా కొరికాడు. ఆ బాలుడి తల్లి ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఆ జిమ్‌ వీడియో చూసినప్పటి నుంచి కన్నీళ్లు ఆగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిమ్‌కి వెళ్లొచ్చిన తరవాత చిన్నారి అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. ఆ తరవాత వైద్యులు సిటి స్కాన్‌ చేశారు. అప్పటికే బాలుడి ఆరోగ్యం విషమించింది. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. గుండె, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడడం వల్ల చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
FBI Shuts India Call Centre: కాల్ సెంటర్ ఇక్కడ - దోచుకునేది మాత్రం అమెరికన్లను - వేల కోట్లు కొట్టేసిన ముఠాను పట్టేసిన FBI
కాల్ సెంటర్ ఇక్కడ - దోచుకునేది మాత్రం అమెరికన్లను - వేల కోట్లు కొట్టేసిన ముఠాను పట్టేసిన FBI
Attapur Kidnap: అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
Hyderabad Airport Drug Bust: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu 2026 Theme: మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
మహానాడు-2026 - స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ వార్షిక వేడుక.. 20 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం!
PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?
ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన: యూఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఏం తెచ్చారు? మీ జేబు, ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం ఏంటీ?
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్! అరెస్టు ఖాయమంటున్న అభిజీత్! 
బొద్దింక పార్టీకి షాక్, కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత!
Peddi Review : పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
పెద్దిపై రామ్ చరణ్ ఫస్ట్ రివ్యూ - ఉప్పెన క్లైమాక్స్‌కు 100 రెట్లు బిగ్ ట్విస్ట్... అసలేంటీ స్టోరీ!
PoK Terrorist Killings: పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
పాక్‌లో ధురంధర్ ఆపరేషన్స్ - పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతం!
Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Vaddi Kaasula Vaada Glimpse : కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
కాలేజీ కట్టి 25 పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ - తండ్రిపై మంచు మనోజ్ సెటైర్!
Bold Comedy Movie : అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
అడల్ట్ కామెడీ విత్ బోల్డ్ డైలాగ్స్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త మూవీ
Embed widget