అన్వేషించండి

UP News: అత్యాచారం చేశాడంటూ యువకుడిపై తప్పుడు కేసు, మహిళకు జైలు శిక్ష విధించిన కోర్టు

UP News: యూపీలో ఓ మహిళ తనను అత్యాచారం చేశాడంటూ యువకుడిపై తప్పుడు కేసు పెట్టిందని కోర్టు జైలు శిక్ష విధించింది.

UP Woman False Abuse Case: యూపీలో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఇదంతా డ్రామా అని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెకి జైలు శిక్ష విధించింది. భారీగా జరిమానా కట్టాలంటూ ఆదేశించింది. యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిందీ ఘటన. 2018లో ఓ మహిళ ఓ వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు చేసింది. 2019లో ఓ కేసు కూడా నమోదైంది. అయితే...విచారలో ఇదంతా అవాస్తవం అని తేలింది. దీనిపై అసనహం వ్యక్తం చేసిన కోర్టు 21 ఏళ్ల యువతికి 1,653 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5.8 లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం చెల్లించలేకపోతే అదనంగా మరో ఆరు నెలల పాటు జైలు శిక్షని పొడిగిస్తామని తేల్చి చెప్పింది. ఈ జరిమానాని అంతా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి చెల్లించాలని స్పష్టం చేసింది. యూపీలో రోజువారీ కూలీకి ఎంత అయితే ఆదాయం వస్తుందో..అంత మేరకు జరిమానా విధించినట్టు కోర్టు వివరించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆ వ్యక్తిపై ఆరోపణలు చేసిన యువతి క్రాస్ ఎగ్జామినేషన్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వాంగ్మూలం ఇచ్చింది. తనను కిడ్నాప్ చేశాడన్న విషయం నిజం కాదని, అత్యాచారం జరగలేదని వెల్లడించింది. వెంటనే పోలీసులు ఈ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమెని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆ తరవాత బెయిల్‌పై విడుదలైంది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

"మహిళల భద్రత అనేది  చాలా ముఖ్యమైన అంశం. ఆ బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. వాళ్ల రక్షణ కోసం ఎన్నో చట్టాలున్నాయి. అలా అని వాటిని అడ్డం పెట్టుకుని ఇలాంటి అసత్య ఆరోపణలు చేసే హక్కు మాత్రం ఏ మహిళకీ లేదు. ఇలాంటప్పుడు పురుషులు పోరాటం చేసే అధికారం కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి కేసులలో కొన్ని మినహాయింపులు తప్పకుండా ఉండాలి. ఈ కేసులో మహిళ అబద్ధం చెప్పిందని తేలింది. ఇలాంటి వాళ్ల వల్ల అసలైన బాధితులకు న్యాయం జరగకుండా పోతుంది. అందుకే ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాం"

- న్యాయస్థానం

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Embed widget