అన్వేషించండి

Vanasthalipuram accident: తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు

Hastinapuram accident: హస్తినాపురంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు మధ్యతరగతి కుటుంబాల్లో తీరని చీకటిని నింపింది. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Two students  lost their lives in LB Nagar accident: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు మధ్యతరగతి కుటుంబాల్లో తీరని చీకటిని నింపింది. మద్యం మత్తులో, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ హోండా సిటీ కారు కాలేజీ విద్యార్థులైన శివ, సందీప్ జోహెల్ ప్రాణాలను బలిగొంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని, వీరి బైక్‌ను ఢీకొన్న కారు.. సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టిందంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత భీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతివేగం, నిర్లక్ష్యం కలగలిసి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశాయి.                         

ఈ ప్రమాదంలో మృతి చెందిన శివ గాథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న శివ, తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు. తండ్రి లేకపోయినా తనను చదివిస్తున్న తల్లికి భారమవ్వకూడదని, చదువుకుంటూనే పార్ట్ టైమ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు  బాగుపడతాడని.. జీవితంలో పైకి ఎదుగుతాడని ఆశపడిన ఆ తల్లికి, ఇప్పుడు కొడుకు విగతజీవిగా మారడం పెను విషాదంగా మారింది.                    

ఘటనా స్థలంలో శివ తల్లి రోదనలు అక్కడున్న వారిని కలచివేసాయి. నాయనా.. నా కష్టం చూడలేక డెలివరీ బాయ్‌గా వెళ్లావా  నిన్ను చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకుంటే ఇలా అనాథను చేసి వెళ్లిపోయావా  అంటూ ఆమె గుండెలవిసేలా ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. మద్యం మత్తులో ఎవరో చేసిన తప్పిదానికి, రెక్కాడితే గానీ డొక్కాడని ఓ పేద తల్లి సర్వస్వాన్ని కోల్పోయింది. శివతో పాటు ప్రాణాలు కోల్పోయిన సందీప్ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.          

పోలీసుల ప్రాథమిక విచారణలో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. నిందితులు మద్యం మత్తులో వాహనాన్ని అదుపు చేయలేక పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఒకరి సరదా, మరొకరి ప్రాణాలకు శాపంగా మారడం.. కష్టపడి పైకి వస్తున్న విద్యార్థుల జీవితాలు ఇలా రోడ్డు పాలు కావడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.                   

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Shabad Mass Murder Accused Suicide: షాబాద్ వరుస హత్యల కేసులో ట్విస్ట్! సైకో కిల్లర్ రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Shabad Mass Murder Accused Selfie Video:
"అమ్మాయి కుటుంబం మోసం చేసింది -నన్ను అనాథలా కాల్చేయండి" షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Embed widget