అన్వేషించండి

Hyderabad Crime News: పెళ్లి కావడం లేదని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య, హైదరాబాద్‌లో ఘటన

Tragedy in Hyderabad | తనకు వివాహం కావడం లేదని మనస్తాపానికి లోనైన 30 ఏళ్ల యువకుడు బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని అత్తాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

Depression Suicide cases | హైదరాబాద్: ఇటీవల ఓ యువతి వివాహం కావడం లేదని సూసైడ్ చేసుకుంది. అలాంటి మరో ఘటనే నగరంలో జరిగింది. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు బిల్డింగ్ పైనుంచి  దూకి ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ ఏరియాకు చెందిన ప్రవీణ్ (30) అనే యువకుడికి పెళ్లి కావడం లేదు. వయసు పెరుగుతున్నా పెళ్లి కాకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

స్నేహితులకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి, నీ పెళ్లి ఎప్పుడు అని యువతీయువకులకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నాం, ఎందుకీ జీవితం అని యువత ఆలోచిస్తున్నారు. నగరంలో యువకుడి పరిస్థితి అదే. పెళ్లి విషయంలో ప్రవీణ్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అతను ఆదివారం మధ్యాహ్నం 20 అంతస్తుల బిల్డింగ్ మీదకు వెళ్లి, అక్కడ నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లి కావడం లేదని డిప్రెషన్ లోకి వెళ్లడమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. 

డిప్రెషన్ లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి, ఆత్మహత్యలను నివారించడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు:

మానసిక ఆరోగ్య సహాయ కేంద్రాలు
నేషనల్ హెల్ప్‌లైన్ (Tele-MANAS): కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
నెంబర్: 14416 లేదా 1800 891 4416

రోష్ని (Roshni) - హైదరాబాద్: డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రముఖ సంస్థ. 040-66202000 లేదా 040-66202001 లలో సంప్రదించి సహాయం కోరవచ్చు.

ఆసరా (Aasra): ఇది 24/7 అందుబాటులో ఉండే ఉచిత సేవా కేంద్రం. 98204 66726 నెంబర్ కు కాల్ చేసి సేవలు పొందవచ్చు.

వన్‌లైఫ్ (OneLife): నెంబర్  78930 78930కు కాల్ చేసి సమస్య చెబితే వారిని చెడు ఆలోచనల నుంచి బయటకు తీసుకొస్తారు.

ముఖ్యంగా అలాంటి సమయంలో ఒంటరిగా ఉండకండి. మీ మనసులో బాధను లేదా ఆందోళనను క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కానీ పంచుకోవాలి. డిప్రెషన్ అనేది ఒక అనారోగ్యం మాత్రమే. దీనికి మంచి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గమనిస్తే అవసరాన్ని బట్టి వెంటనే 100 లేదా 108 (అంబులెన్స్) కి సమాచారం అందించండి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget