అన్వేషించండి

Students Missing: అనకాపల్లిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం, గాలింపు పూర్తి!

Students Missing: పూడిమడక తీరంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్నటి నుంచి రెండు హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా చేపట్టిన గాలింపు చర్యలు పూర్తయ్యాయి. 

Student Missing: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం నిన్నటి నుంచి 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా చేపట్టిన గాలింపు చర్యలు పూర్తి అయ్యాయి. నిన్న పూడి మడక బీచ్ క్ వచ్చిన 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆరుగులు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు గల్లంతు అయిన వారిలో పవన్ సూర్య కుమార్, గణేష్, జగదీషన్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. జశ్వంత్, రామచందు, సతీష్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

అనకాపల్లి జిల్లా పూడి మడక సుముద్ర తీరంలో విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. శుక్రవారం డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్ కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీదే ఉండగా... 11 మంది స్నానాల కోసం సముద్రంలోకి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థుల పైకి ఆ పెద్ద అల వచ్చింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తీరానికి కొట్టుకు వచ్చారు. ఏడుగురు మాత్రం బయటకి రాలేకపోయారు. 

స్థానికులే ఇద్దరిని కాపాడారు..

ఒడ్డుమీద ఉన్న విద్యార్థితో పాటు బయటకు వచ్చిన వారు అరవడంతో.. స్థానికులు, మత్స్యకారులు రంగంలోకి దిగారు. దగ్గరగా ఉన్న మరో ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పన్ సూర్య కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకలు చెంది సూరిషెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గల్లంతైన వారిలో విశాఖ గోపాల పట్నానికి చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్ కుమార్, ఇదే మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు ఉన్నారు. 

స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆ ప్రాంతానికి వచ్చి గాలింపను పర్యవేక్షించారు. మంత్రి అమర్నాథ్ కూడా వచ్చారు. విద్యార్థుల ఆచూకీ కోసం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నామన్నారు. చీకటి పడడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కల్గిందని చెప్పారు. ఉదయం నుంచి నేవీ, మెరైన్ అధికారులతో పాటు స్థానిక మత్స్యకారుల సాయంతో మరింతగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆరుగురి మృతదేహాలు ఈరోజు లభ్యం అయ్యాయి. సముద్ర తీరంలో జరిగిన విషాధ ఘటనపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 

టాప్ హెడ్ లైన్స్

Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget