అన్వేషించండి

Viral News: రియల్ " డాలీ కి డోలి" - 25 మందిని పెళ్లి చేసుకుని నిలువుదోపిడీ - అదే పెళ్లి ట్రాప్‌తో పట్టుకున్న పోలీసులు

Dolly Ki Doli: ఆమె ఇరవై ఐదు మందిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజే డబ్బు, దస్కంతో పారిపోతుంది. చివరికి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు.

She Married 25 Men To Rob Them :  డాలీ కి డోలీ పేరుతో హిందీలో ఓ సినిమా ఉంటుంది. అందులో హీరోయిన్ పెళ్లి పేరుతో అందర్నీ మోసం చేస్తుంది. ఆమె ముఠా పెళ్లి చేసుకుని అదే రోజు .. డబ్బులు, నగలతో ఉడాయిస్తుంది. అచ్చంగా అలాంటి సినిమా కథనే రిపీట్ చేసింది ఓ మధ్యప్రదేశ్ యువతి.  అమె పేరు అనురాధ పాశ్వాన్. ఇప్పుడు అందరూ  'లూటేరి దుల్హాన్' అని పిలుస్తున్నారు. 
 
పెళ్లి కోసం సినిమా కథ చెప్పే ముఠా

ఆమెకు తల్లిదండ్రులు లేరు.  పైగా పెదది.  నిస్సహాయురాలు.   ఒక నిరుద్యోగ సోదరుడు ఉన్నాడు. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటుంది, కానీ ఆర్థిక పరిమితులు ఆమె జీవితం అలాగే ఉండిపోయింది...అనే పేరుతో పెళ్లి సంబంధం వస్తుంది. నమ్మారో నిండా మునిగిపోయినట్లే.  ముందుగా ముఠాకు చెందిన వివిధ రకాల వ్యక్తులు అనురాధా  పాస్వాన్ ఫోటోలను,  ప్రొఫైల్‌ను కాబోయే వరులకు తీసుకెళ్లి, ఆదర్శవంతమైన వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట ముఠా సభ్యుడైన మ్యాచ్ మేకర్, మ్యాచ్ ఏర్పాటు చేయడానికి రూ. 2 లక్షలు వసూలు చేస్తాడు.

ఒప్పందం కుదిరిన తర్వాత, వివాహ సమ్మతి లేఖను తయారు చేస్తారు. ఆ జంట ఆచారాల ప్రకారం ఆలయంలో లేదా ఇంట్లో ప్రమాణాలు చేస్తారు. ఆపై నాటకం ప్రారంభమవుతుంది.  అనూరాధ పాస్వాన్ .. వరుడితో పాటు  అతని తల్లిదండ్రులతో అందంగా, యు అమాయకంగా ప్రవర్తిస్తుంది. వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి, ఆమె ప్రతి కుటుంబ సభ్యుడితో కలుపుగోలుగా ఉటుంది.  నమ్మకం పెంచుకుని తన ప్రణాళిక యొక్క చివరి చర్యను అమలు చేస్తుంది . తినే ఆహారంలో మత్తు మందు కలిపి   నగలు, నగదు , ఇతర విలువైన వస్తువులతో పారిపోతుంది. 

ఇలా మొత్తం ఇరవై ఐదు కుటుంబాలను మోసం చేసింది. వారిలో ఒకరు విష్ణు శర్.  ఏప్రిల్ 20న, రాజస్తాన్‌కు చెందిన సవాయి మాధోపూర్ నివాసి విష్ణు శర్మ మధ్యప్రదేశ్‌కు చెందిన  అనురాధ పాస్వాన్‌ను వివాహం చేసుకున్నాడు. స్నేహితులు,  కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. బ్రోకర్ పప్పు మీనా ద్వారా వివాహం కుదిరింది, దానికి విష్ణు అతనికి రెండు లక్షల రూపాయలు చెల్లించాడు. వివాహం జరిగిన రెండు వారాల్లోనే, శ్రీమతి పాశ్వాన్ రూ. 1.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 30,000 నగదు , రూ. 30,000 విలువైన మొబైల్ ఫోన్‌తో పారిపోయింది.  

తనకు నిద్ర మాత్రలు ఇచ్చిందని తరవాత శర్మకు అర్థం అయింది.  శర్మ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రాజస్తాన్ లో చేయడంతో  విష్ణు పంచుకున్న సమాచారం ఆధారంగా, సవాయి మాధోపూర్ పోలీసులు శ్రీమతి పాస్వాన్ కోసం గాలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను పట్టుకోవాలనుకున్నారు.  ఒక కానిస్టేబుల్ కాబోయే వరుడిగా వ్యవహరించాడు. చివరికి దొరికిపోయింది. 

అనురాధ పాస్వాన్, 25 మంది అమాయక వరులను మోసం చేసి లక్షల విలువైన ఆభరణాలు ,  నగదుతో పారిపోయిందని ఆధారాలు సేకరిచంి పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీ సారి ఆమె  కొత్త పేరు, కొత్త నగరం , కొత్త గుర్తింపును ఎంచుకుని  పెళ్లి మోసం చేసేది.  సవాయి మాధోపూర్ పోలీసులు శ్రీమతి పాస్వాన్‌పై ఒక రివర్స్ కార్డ్ ప్లే చేసి, ఆమెను నకిలీ వివాహంలోకి ట్రాప్ చేశారు. చివరికి దొరికిపోయింది. ఇప్పుడు ఆమె దెబ్బకు మోసపోయిన పాతిక మంది.. తమ డబ్బుల కోసం పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Shivasattu Murder: చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
చౌటుప్పల్‌లో దారుణం.. శివసత్తు సుధాకర్ స్వామి దారుణ హత్య.. అసోం నిందితుల అరెస్ట్!
Raptadu Girl Attack Case: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు 6 రౌండ్ల కాల్పులు! అసలేం జరిగింది.. 
Raptadu Attack Case: రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget