అన్వేషించండి

Hyd Crime News: పోలీసు వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్లు అమ్మేసుకున్న హోంగార్డు - వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగం ఊడినట్లే!

FASTag stickers : పోలీసు వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్లను అమ్ముకున్నాడో హోంగార్డు . ఎవరికీ తెలియదనుకున్నాడు. కానీ దొరికిపోయాడు. ఎలాంటి సమయంలో అంటే.. కరెక్ట్ గా అతనికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినప్పుడే.

Home Guard sells FASTag stickers for police vehicles : పోలీసులకు క్రిమినల్ మైండ్ ఉండాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే క్రిమినల్స్, దొంగలు ఎలా ఆలోచిస్తే.. అంతే ఆలోచించి వాళ్ల ప్రయత్నాలు భగ్నం చేయడం లేదా.. అప్పటికే దొంగతనం చేసిన వారిని అరెస్టు చేయడం వంటివి చేయడానికి ఆ మైండ్ సెట్ పనికి వస్తుందని అనుకుంటారు. కానీ హైదరాబాద్ లోని ఓ హోంగార్డు తనకు ఉన్న ఈ క్రిమినల్ మైండ్ సెట్ ను దొంగల్ని పట్టుకోవడానికి కాకుండా.. దొంగతనం చేయడానికి ఉపయోగించారు. అక్కడే సీన్ అడ్డం తిరిగింది. ఎంతగా అంటే వచ్చిన పర్మినెంట్ పోలీసు ఉద్యోగం కూడా రిస్క్ లో పడిపోయేంతగా.  

హోంగార్డు డ్రైవర్‌గా పని చేస్తూ ఫాస్టాగ్ స్టిక్కర్లు అమ్ముకున్న మహమ్మద్         

హైదరాబాద్ పోలీస్ ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న నిస్సార్ మహమ్మద్ అనే వ్యక్తి ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సంతోషంగా ఉన్నాడు.కానీ హఠాత్తుగా పోలీసులు అరెస్టు చేశాడు. ఎందుకంటే.. పోలీసువాహనా ఫాస్టాగ్ స్టిక్కర్లను దొంగతనం చేసి..ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చాడు. ఒక్కో స్టిక్కర్ కు ఎనిమిది వేల రూపాయలు నెలకు వసూలు చేసేవాడు. ఆ వాహనాలు ఎక్కడ తిరిగిన ఆ ఫాస్టాగ్ బిల్లు పోలీసుల ఖాతాకు జమ అయ్యేది.           

గుర్తించి అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు              

అయితే వేరే వాహవాలకు పోలీసు ఫాస్టాగులు ఉన్నాయని..డబ్బులు కట్ అవుతున్న వైనం గుర్తించిన వారు పోలీసు శాఖను అలర్ట్ చేశారు. దీంతో తీగ లాగారు. ముందుగా పోలీసుల ఫాస్టాగ్ స్టిక్కర్లను వాడుకున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు క్యాబ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఫాస్టాగ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ కార్ ఓనర్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమకు ఈ స్టిక్కర్లను నిస్సార్ మహమ్మద్ ఇచ్చాడని చెప్పారు. ఈ మూడు క్యాబుల్ని సీజ్ చేసిన పోలీసులు .. కానిస్టేబుల్ నిస్సార్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు.                               

కక్కుర్తితో వచ్చిన పోలీస్ ఉద్యోగం పోగొట్టుకున్న  నిస్సార్            

దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న ఈ ఫాస్టాగ్ స్టిక్కర్ ల దందా జరుగుతున్న  శంషాబాద్ ఆర్జిఐఏ పోలీసులు  గుర్తించారు. నిందితుడికి ఇటీవలే కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. హోంగార్డు నుంచి కానిస్టేబుల్ గా పర్మినెంట్ గా విధుల్లో చేరాల్సి ఉంది. ఈ లోపు దొంగతనం బయటపడటంతో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం రిస్క్ లో పడిపోయింది. అందుకే కక్కుర్తి పడితే.. చిల్లర మిగులుతుంది కానీ.. జరిగే నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి  ఈ నిస్సార్ మహమ్మదే సాక్ష్యం. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget