అన్వేషించండి

Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !

Gym Fantasy Case: సనత్ నగర్‌లో ఘోరం వెలుగుచూసింది. కల్ట్ జిమ్ ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్, తన గర్ల్ ఫ్రెండ్ రజినీతో కలిసి ఓ మహిళా పైలట్‌ను లైంగికంగా వేధించారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.

 Hyderabad Woman Pilot Complaint:   భాగ్యనగరంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలు వస్తున్నా, కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం వెళ్లే జిమ్ కేంద్రాలు కాస్తా.. వికృత చేష్టలకు, లైంగిక వేధింపులకు అడ్డాలుగా మారుతున్నాయనే చేదు నిజం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్‌లోని సనత్ నగర్ పరిధిలో ఉన్న  కల్ట్ (Cult) జిమ్‌లో ఫిట్‌నెస్ మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్ గౌడ్ అనే వ్యక్తి.. జిమ్‌కు వస్తున్న ఒక మహిళా పైలట్‌ను  తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేసిన  సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ వికృత మేనేజర్ లీలలను బయటకు తీశారు.

బాధితురాలు పైలట్ కావడంతో ఆమె షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవి. దీనిని ఆసరాగా చేసుకుని, జిమ్ ట్రైనింగ్ పేరుతో సంతోష్ గౌడ్ ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాడు. క్రమంగా తన అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఒక రాత్రి తనతో గడపాలంటూ సదరు మహిళా పైలట్‌పై తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. అయితే, ఈ దారుణమైన వేధింపుల వెనుక సంతోష్ గౌడ్ ఒక్కడే లేడు.. అతడికి పూర్తిస్థాయిలో సహకరించిన మరొక మహిళ, అతడి ప్రియురాలు రజినీ కూడా ఈ కుట్రలో భాగస్వామి కావడం ఇక్కడ అత్యంత షాకింగ్ అంశం.                   
 
 తన ప్రియురాలితో పాటు సదరు మహిళా పైలట్‌తోనూ ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండాలనేది సంతోష్ గౌడ్ యొక్క వికృతమైన  ఫాంటసీ . ఇందుకోసం అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ స్వయంగా ఆ పైలట్‌ను ఒప్పించేందుకు రాయబారాలు నడిపారు.  మగవాడు మృగంలా మారితే అడ్డుకోవాల్సిన ఒక మహిళ.. ప్రియుడి వికృత కోరికల కోసం మరో మహిళను వేధించడానికి సిద్ధపడటం సమాజం తలదించుకునేలా చేస్తోంది. వీరిద్దరూ కలిసి ఎంత ఒత్తిడి తెచ్చినా సదరు పైలట్ వారి అనాగరిక, అక్రమ కోరికలకు ఏమాత్రం లొంగలేదు. దీంతో తీవ్రమైన ఈగో ఫీల్ అయిన మేనేజర్ సంతోష్ గౌడ్.. ఆమెను మానసికంగా దెబ్బతీయాలని డిసైడ్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్  వేదికగా బాధితురాలికి అత్యంత అసభ్యకరమైన, అశ్లీల సందేశాలు  పంపుతూ, నిత్యం వేధించడం మొదలుపెట్టాడు.                    

ఇలా రోజురోజుకూ మితిమీరిపోతున్న ఈ వికృత జంట వేధింపులను భరించలేకపోయిన సదరు ధైర్యవంతురాలైన పైలట్, చివరకు పోలీసులను ఆశ్రయించింది. సంతోష్ గౌడ్, రజినీలు తనకు పంపిన అశ్లీల సందేశాలు, ఆడియో రికార్డులను పక్కా సాక్ష్యాలుగా పోలీసులకు సమర్పించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సనత్ నగర్ పోలీసులు సంతోష్ గౌడ్‌తో పాటు అతడి గర్ల్ ఫ్రెండ్‌పై ఐటీ యాక్ట్, మహిళలపై వేధింపుల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.                      

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget