టీతో పలు రకాల ఆహారపదార్థాలు తినడం చాలా మందికి అలవాటు.

Published by: Raja Sekhar Allu

ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారంతో టీ ఎప్పుడూ తాగకూడదు

Published by: Raja Sekhar Allu

టీ ఐరన్ వంటి పోషకాల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది

Published by: Raja Sekhar Allu

ఎనీమియా రోగులు టీతో పాటు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోకూడదు

Published by: Raja Sekhar Allu

ఐరన్ మెడిసిన్ , టీ మధ్య 1 గంట సమయం అంతరం ఉంచాలి

Published by: Raja Sekhar Allu

టీతో సమోసా లేదా బజ్జీలు తినడం వల్ల ఎసిడిటీ రావచ్చు

Published by: Raja Sekhar Allu

వేయించిన ఆహారాలు ,కెఫిన్ జీర్ణక్రియపై ఒత్తిడిని పెంచుతాయి

Published by: Raja Sekhar Allu

ఎక్కువ మసాలా ఆహారంతో టీ కడుపులో మంటను కలిగిస్తుంది

Published by: Raja Sekhar Allu

భోజనానికి 1 గంట ముందు లేదా తర్వాత మాత్రమే టీ తాగాలి

Published by: Raja Sekhar Allu

రోజుకు పరిమిత పరిమాణంలో టీ తాగడం ప్రయోజనకరమైనది

Published by: Raja Sekhar Allu