బాగా నిద్ర పోయినా శరీరం అలసిపోయినట్లు ఉంటుంది

Published by: Raja Sekhar Allu

విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడవచ్చు

Published by: Raja Sekhar Allu

మెట్లు ఎక్కడంలో లేదా బరువులు ఎత్తడంలో ఇబ్బంది ఉండవచ్చు

Published by: Raja Sekhar Allu

ఆందోళన లేదా డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపించవచ్చు

Published by: Raja Sekhar Allu

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా రావచ్చు

Published by: Raja Sekhar Allu

ఒళ్లు నొప్పుల్లాంటి సమస్యలు త్వరగా తగ్గవు

Published by: Raja Sekhar Allu

విటమిన్ డి లోపం జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు

Published by: Raja Sekhar Allu

నిరంతర నడుము నొప్పి విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు

Published by: Raja Sekhar Allu

ఎముకలు బలహీనంగా మారడం వల్ల ఫ్రాక్చర్ ప్రమాదం పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu

నిద్ర సరిగా పట్టకపోవడం లేదా పదే పదే నిద్ర లేవడం కూడా ఒక సంకేతం

Published by: Raja Sekhar Allu