గుండెపోటు వచ్చినప్పుడు ఏ మందు తీసుకోవాలి?

Published by: RAMA
Image Source: pexels

పెద్దల నుంచి పిల్లల వరకు గుండెపోటుకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతోంది

Published by: RAMA
Image Source: pexels

గుండెపోటు వచ్చినప్పుడు ఏ మందు తీసుకోవాలో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

Published by: RAMA
Image Source: pexels

నివేదిక ప్రకారం గుండెపోటు రోగులు ఈ రెండు మందులు తప్పకుండా తమ దగ్గర ఉంచుకోవాలి

Published by: RAMA
Image Source: pexels

గుండెపోటు వచ్చినప్పుడు సోర్బిట్రేట్ 5 ఎంజి , ఆస్పిరిన్ మందు కొద్దిగా ఉపశమనం ఇస్తుంది

Published by: RAMA
Image Source: pexels

మీకు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వీటిలో ఒక మందును నీటిలో కరిగించి త్రాగవచ్చు

Published by: RAMA
Image Source: pexels

ఛాతీ ,గొంతు, దవడ ,భుజాలు ,చేతిలో అసాధారణ నొప్పి గుండెపోటు లక్షణం కావచ్చు

Published by: RAMA
Image Source: pexels

ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి

Published by: RAMA
Image Source: pexels

అధిక రక్తపోటు రోగులకు గుండెపోటు ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

రోగులకు ఏదైనా మందు డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు

Published by: RAMA
Image Source: pexels