గూస్ బంప్స్ ఎందుకు వస్తాయో తెలుసా?

Published by: RAMA
Image Source: pexels

ఏదైనా అసాధారణ విషయం విన్నప్పుడు శరీరంలో ఓ క్రియ జరుగుతుంది

Published by: RAMA
Image Source: pexels

రోమాలు నిక్కబొడుచుకున్నాయ్ అని చెబుతుంటారు కొందరు

Published by: RAMA
Image Source: freepik

ఈ పరిస్థితిలో శరీరం అంతటా గగుర్పాటు కలుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

గూస్ బంప్స్ రావడం వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

వాతావరణానికి - శరీర ఉష్ణోగ్రతకు మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

కొందరికి వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉబ్బరం వస్తుంది దీనిని పైలో ఎరెక్షన్ అంటారు

Published by: RAMA
Image Source: pexels

ఇది సహజంగా జరిగే ప్రక్రియ..ఆ సమయంలో గూస్ బంప్స్ వస్తేకానీ బాడీ టెంపరేచర్ పెరగదు

Published by: RAMA
Image Source: pexels

ఎప్పుడైతే కండరాలు ఇలా కదులుతాయో హీట్ పుట్టి గూస్ బంప్స్ వస్తాయ్

Published by: RAMA
Image Source: pexels

వాతావరణంతో పాటూ ఎమోషన్స్ కారణంగా కూడా గూస్ బంప్స్ వస్తాయ్

Published by: RAMA
Image Source: freepik