అధిక కొలెస్ట్రాల్ ధమనులను ఇరుకుగా మార్చగలదు . దీనివల్ల ఛాతీ నొప్పి రావొచ్చు

Published by: Raja Sekhar Allu

కొద్దిపాటి పని చేసినా ఆయాసం రావడం గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు

Published by: Raja Sekhar Allu

కారణం లేకుండా ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం

Published by: Raja Sekhar Allu

నడిచేటప్పుడు పాదాలలో నొప్పి రావడం

Published by: Raja Sekhar Allu

శరీరంలోని వివిధ భాగాలకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల మైకం రావచ్చు

Published by: Raja Sekhar Allu

నరాలకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు

Published by: Raja Sekhar Allu

కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యల నొప్పి మెడ , దవడ వరకు వ్యాపించవచ్చు

Published by: Raja Sekhar Allu

కొంత మందిలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కళ్ళ దగ్గర పసుపు రంగు జాంథెలాస్మా ఏర్పడవచ్చు

Published by: Raja Sekhar Allu

అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు తరచుగా కలిసి వస్తాయి.

Published by: Raja Sekhar Allu

కొలెస్ట్రాల్ దీర్ఘకాలం నియంత్రించబడకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu