ఈ వ్యక్తులు రక్తదానం చేయకూడదు!

Published by: RAMA
Image Source: pexels

రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడగలదు

Published by: RAMA
Image Source: pexels

రక్తదానం చేసే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు

Published by: RAMA
Image Source: pexels

60 సంవత్సరాలు దాటిన తర్వాత రక్తదానం చేయకూడదు

Published by: RAMA
Image Source: pexels

రీసెంట్ గా ఏదైనా పెద్ద శస్త్రచికిత్స జరిగినా, వ్యాధిబారినపడినా రక్తదానం చేయొద్దు

Published by: RAMA
Image Source: pexels

హెపటైటిస్ బి ,హెపటైటిస్ సి ఉన్నవారు రక్తదానం చేయొద్దు

Published by: RAMA
Image Source: pexels

హెచ్ఐవి తో బాధపడుతున్నవారు రక్తదానం చేయలేరు

Published by: RAMA
Image Source: pexels

గర్భిణీ స్త్రీలు కూడా రక్తదానం చేయకూడదు

Published by: RAMA
Image Source: pexels

టాటూ వేయించుకున్నవారు రక్తదానం చేయకూడదు

Published by: RAMA
Image Source: pexels

టీబీ డెంగ్యూ కార్డియాక్ అరెస్ట్ కిడ్నీ వ్యాధులు , మూర్ఛ వ్యాధి ఉన్నవారు రక్తదానం చేయకూడదు

Published by: RAMA
Image Source: pexels