కళ్ళజోడు ధరించి కంప్యూటర్ పై పనిచేస్తే కళ్ళు బలహీనపడవా?

Published by: RAMA
Image Source: pexels

చాలా మందికి రోజంతా పని కంప్యూటర్‌పైనే ఉంటుంది

Published by: RAMA
Image Source: pexels

కంప్యూటర్ ల్యాప్‌టాప్ లేదా ఫోన్ ఎక్కువ వాడకం వల్ల కళ్ళపై ప్రభావం పడుతుంది

Published by: RAMA
Image Source: pexels

కళ్ళకు సంబంధించిన కాంతిని తగ్గిస్తాయి

Published by: RAMA
Image Source: pexels

కళ్లజోడు వాడితే కంటిపై ప్రభావం తగ్గుతుందా అంటే.. అవుననే చెబుతున్నారు నిపుణులు

Published by: RAMA
Image Source: pexels

మీరు కంప్యూటర్ లేదా ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే కళ్లద్దాలు వాడటం మంచిది అని చెబుతారు

Published by: RAMA
Image Source: pexels

యాంటీ బ్లూ లైట్ కళ్ళజోడు చేయించుకోవాలి

Published by: RAMA
Image Source: pexels

ఈ కళ్ళజోడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల ప్రభావం కంటిపై పడకుండా రక్షిస్తుంది

Published by: RAMA
Image Source: pexels

కళ్లద్దాలు లేకుండా ఎక్కువ సమయం సిస్టమ్ ముందు కూర్చుంటే చూపు మందగించే ప్రమాదం

Published by: RAMA
Image Source: pexels

యాంటీ బ్లూ లైట్ కళ్ళద్దాలు డిజిటల్ స్క్రీన్‌ల నుంచి వచ్చే హానికరమైన కాంతి నుంచి రక్షణనిస్తాయి

Published by: RAMA
Image Source: pexels