నరాల్లో కొవ్వు ఎలా పేరుకుపోతుంది?

Published by: RAMA
Image Source: pexels

కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది

Published by: RAMA
Image Source: pexels

శరీరంలో ఎప్పుడు చెడు కొలెస్ట్రాల్ సమస్య పెరగడం ప్రారంభమవుతుందో...

Published by: RAMA
Image Source: pexels

అప్పుడు గుండెల్లోని నరాలలో అడ్డంకులు ఏర్పడటం ప్రారంభమవుతుంది

Published by: RAMA
Image Source: pexels

రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది

Published by: RAMA
Image Source: pexels

ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది

Published by: RAMA
Image Source: pexels

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తపోటు మధుమేహం సమస్యలు కూడా ఉండవచ్చు

Published by: RAMA
Image Source: pexels

శరీరం కొన్ని భాగాలలో తిమ్మిర్లు పట్టడం మొదలవుతుంది

Published by: RAMA
Image Source: pexels

ఈ రకమైన వ్యాధిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు

Published by: RAMA
Image Source: pexels

ఈ వ్యాధి చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది

Published by: RAMA
Image Source: pexels