అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rape On Cow : చివరికి ఆవును కూడా వదల్లేదు - రేప్ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కేశాడు !

పుణెలో ఓ యువకుడు ఆవుపై అత్యాచారానికి పాల్పడుత సీసీకెమెరాకు చిక్కాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Rape On Cow :    ఆడదైతే చాలు గాడిదైనా పర్వాలేదన్నట్లుగా చెలరేగిపోతున్నారు కామాంధులు. చిన్న పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా రేప్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు జంతువులనూ వదిలి పెట్టడం లేదు. మూగ జీవాల మీద కూడా ఆకృత్యాలు చేస్తున్నారు. ఓ రైతు పెంచుకుంటున్న ఆవు మీద ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన పుణెలో జరిగింది. ఆ యువకుడి నిర్వాకం ప్రత్యక్షంగా చూసిన రైతు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ట్విస్ట్ ఏమిటంటే.. సీసీ కెమెరాలోనూ ఆ యువకుడు ఆవును రేప్ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 

బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు షాక్!

మహారాష్ట్రలోని పుణెలో కస్గూన్ ప్రాంతంలో నివాసం ఉండే దీపక్ రాజ్‌వడే అనే యువకుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. చిన్న చిన్న నేరాలు చేస్తూండటంతో చాలా సార్లు స్థానికులు దేహశుద్ధి కూడా చేశారు. ఈ ప్రాంతంలో నివేసించే సతీష్ కకోరే అనే రైతు అవుల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. మార్చి 31వ తేదీన రాత్రి పూట తన పశువుల కొట్టం నుంచి విచిత్ర శబ్దాలు వస్తూంటే వెళ్లి చూశాడు. అక్కడ తన ఆవును దీపక్ అత్యాచారం చేస్తూండటం చూశాడు.  సతీష్ తనను చూశాడని తెలుసుకున్న దీపక్ అక్కడ్నుంచి పారిపోయాడు. 

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు, నయీమ్ పేరుతో బెదిరించారని ఫిర్యాదు!

కానీ తన  ఆవుపై అత్యాచారానికి పాల్పడిన దీపక్‌ పై పోలీసులకు సతీష్ ఫిర్యాదు చేశాడు. సాక్ష్యంగా సీసీ టీవీ ఫుటేజీ కూడా సమర్పించాడు. తన పశువులకు రక్షణగా ఉంటుందని కొట్టంలో  సీసీ కెమెరాలు పెట్టించాడు సతీష్. ఈ విషయం దీపక్‌కు తెలుసో .. లేకపోతే మద్యం మత్తులోనే.. మరో కారణంతోనే కానీ.. గుర్తించలేకపోయాడో కానీ ఆవుపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాలు కూడా ఉండటంతో నిందితుల్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అతనిపై 377 సెక్షన్ కింద కేసులు పెట్టారు. 

బాయ్‌ఫ్రెండ్ అనుకొని అర్ధనగ్న ఫొటోలు, విషయం తెలియడంతో యువతి షాక్ - చివరకు ఏం జరిగిందంటే!

ఇటీవలి కాలంలో పశువులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరుగుతోంది. నేరస్తుల్లో జంతు స్వభావం పెరుగుతోందనడానికి ఇలాంటి నేరాలా సాక్ష్యామని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget