TRS Counselor Murder Update : టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్య వెనుక ఏం జరిగింది ? రాజకీయ గొడవలా? వ్యాపార వివాదాలా ?

మహబూబాబాద్ టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్యకు వ్యాపార వివాదాలే కారణమని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. రాజకీయ గొడవలు కారణం కాదంటున్నారు.

FOLLOW US: 

మహబూబాబాద్ టీఆర్ఎస్ కౌన్సిలర్ రవి హత్య ఎంపీ మాలోతు కవితను తీవ్రంగా కలచి వేసింది. రవి అంతకు కొద్ది సేపటి ముందే ఎంపీ కవితతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని... తనతో రావాలని కవిత అడిగినప్పటికీ చచిన్న చిన్న పనులు ఉన్నాయని చూసుకుని వస్తానని చెప్పి వెళ్లారు.ఇలా వెళ్లి పది నిమిషాల్లోనే హత్యకుగురయ్యారు. ఈ విషయం తెలియడంతో ఎంపీ కవిత దిగ్భ్రామకు గురయ్యారు.

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం, ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడూ చూడలేదన్న పోలీసులు!

దారిలో ఉండగానే ఫోన్‌లో విషయం చెప్పడంతో ఎంపీ కవిత హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అంతకు ముందే రవితో తాను మాట్లాడిన మాటలను గుర్తు  చేసుకున్నారు.  " తమ్ముడా..! నాతో వచ్చినా.. ప్రాణం దక్కేదేమో..!!" అంటూ కవిత  బోరున విలపించారు.  " తమ్ముడు రవి.. వెహికిల్ ఎక్కురా.. ఈ రోజు చాలా పెళ్ళిళ్లు ఉన్నాయి వెళదాం అన్నాను..  అక్కా.. వెనుక బండ్లో ఎక్కివస్తా అంటూ రవి వెళ్లాడు .. అవే..వాడి ఆఖరి మాటలు అవుతాయనుకోలేదు.. రవి నువ్వు నాతోపాటు వచ్చినా.. ఈ..ప్రమాదం తప్పేదేమో.. నీ..ప్రాణాలు దక్కేవేమో"  అంటూ కవిత కౌన్సిలర్ రవి మృతదేహం వద్ద బోరున విలపించింది. 

మగ బిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు- బిడ్డ పుట్టాక ఫ్యామిలీ ఒకరు తగ్గిపోయారు

ఉదయమే ఇంటికి వచ్చారని  సి సి రోడ్డు పనుల ప్రారంభంలో తనతో పాటు పాల్గొన్నారని ఎంపీ గుర్తు చేసుకున్నారు.   రవి ..వచ్చి కొబ్బరికాయకొట్టరా.. అంటే నవ్వుతూ.. వచ్చి కొబ్బరికాయ కొట్టాడన్నారు.  నర్సింహులపేట మండలంలో ఉండగా ఈ.. విషాదవార్త తెలిసింది.. దిగ్బ్రాంతికి గురయ్యానని యంపి కవిత కంట తడి పెట్టుకున్నారు. వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి వచ్చాను.. కొన్ని గంటలక్రితం అక్కా..అంటూ నవ్వుతూ మాట్లాడిన రవి..  శవంగా కనిపించడం.. దారుణహత్యకు బలవ్వడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని  కన్నీటిపర్యంతం అయ్యారు.

వివాదాల్లో ఖమ్మం ఖాకీలు- విపక్షాలతో రోజూ డిష్యూం డిష్యూం

కౌన్సిలర్ రవి హత్యకు రాజకీయాలు కారణం కాదని పోలీసులు చెబుతున్నారు.  వ్యాపార వివాదాలే కారణం అన్నారు.  నలుగురు వ్యక్తులు రవిని ఉదయం నుంచి ఫాలో అయ్యారని ఒంటరిగా బైక్ పై వెళ్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేశారని పోలీసులు చెప్పారు.వారిని గుర్తించామని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రశాంతంగా అండే మహబూబాబాద్‌లో హత్య జరగడం అదీ కూడా అధికార పార్టీ కౌన్సిలర్ కావడంతో  రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. 

Published at : 21 Apr 2022 03:53 PM (IST) Tags: Mahabubabad TRS councilor murdered Councilor Ravi

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!