News
News
వీడియోలు ఆటలు
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కూతురిని నరికి చంపిన తండ్రి, ఆ తర్వాత మరో వ్యక్తిపై దాడి

గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

FOLLOW US: 
Share:

పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)ను తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే, గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురిని చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published at : 11 May 2023 04:55 PM (IST) Tags: Father kills daughter Peddapalli News Peddapalli Manthani news

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 50 మందికి గాయాలు

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Vizianagaram Crime News : ఇలాంటి తల్లులు కూడా ఉంటారు - విజయనగరంలో ఆ పాప బయటపడింది !

Mexico Crime: 45 బ్యాగ్‌లలో కుళ్లిన శరీర భాగాలు, చూసి వణికిపోయిన స్థానికులు

Gold Smuggling: శ్రీలంక నుంచి భారత్ కు బంగారం తరలింపు - నడిసంద్రంలో 32 కిలోల గోల్డ్ సీజ్ 

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా