అన్వేషించండి

Love Jihad in Hyderabad: హైదరాబాద్‌లో లవ్ జీహాద్‌కు పాల్పడుతున్న పాకిస్తానీ - హిందూ యువతి మతం మార్చి మోసం - బాధితులు ఎంత మందో?

Love jihad: పాకిస్తాన్ వ్యక్తి ఒకడు హైదరాబాద్‌లో మకాం వేసి లవ్ జీహాద్‌కు పాల్పడుతున్నాడు. అతని చేతిలో మోసపోయిన హిందూ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Pakistani man love jihad in Hyderabad: అతను పాకిస్తాన్ నుంచి వచ్చాడు. జాతీయత దాచి పెట్టాడు. అక్రమ పత్రాలతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆఫీసులో హిందూ యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి లాగాడు. ఇస్లాంలోకి మార్చాడు.  కొన్నాళ్లు కాపురం చేసి.. మళ్లీ వేరే అమ్మాయిని ట్రాప్ చేశాడు. భార్యను వదిలేశాడు. ఇప్పుడా హిందూ యువతి పూర్తిగా మోసపోయింది. కానీ ఇంకెవరూ మోసపోకూడదని లవ్ జీహాద్ కు బలి కాకూడదని.. ధైర్యంగా పోలీసుల వద్దకు వచ్చింది. ఆమెకు అండగా.. సినీ నటి కరాటే కల్యాణి ఉన్నారు. 
 
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మౌంట్‌ బంజారా కాలనీలో  పాకిస్థాన్‌ మూలాలున్న ఫహద్‌ అనే వ్యక్తి, కీర్తి అనే హిందూ యువతిని మతం మార్పు చేయించి 2016లో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మార్చి “దోహా ఫాతిమా”గా పెట్టాడు. ఫహాద్.. హైటెక్ సిటీలో సీపాల్ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు కానీ కాపురం పెట్టేశారు. ఈ విషయం తెలియడంతో దోహాఫాతిమా వారిని .. వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది.   పోలీసులు ఫహద్‌, ఆ మహిళను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఫహద్‌ 1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అతను ప్రేమ, వివాహం పేరుతో యువతులను లక్ష్యంగా తీసుకొని మతమార్పిడి చేయించేవాడని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఫహద్‌ గత రికార్డులను పరిశీలిస్తూ, మరే ఇతర బాధితులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు.  ఫహద్‌ ప్రేమ, వివాహం పేరుతో యువతులను మతం మార్పిడి చేయించేవాడన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

బాధితురాలు కీర్తి..అలియాస్ దోహా ఫాతిమా తనకు న్యాయం చేయాలని సినీ నటి, ఉద్యమకారిణి అయిన కరాటే కల్యాణిని ఆశ్రయించారు. కీర్తి కరాటే కల్యాణి దూరపు బంధువు కావడంతో ఆమె కొంత మందితో కలిసి  బంజారాహిల్స్ లో ఉంటున్న పాకిస్తానీ వ్యక్తి ఫహద్ ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఆయన సహజీవనం చేస్తున్న మహిళతో సరసాలు సాగిస్తున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఫహాద్ జాతీయతపై పరిశీలన చేస్తున్నారు.  పాకిస్తాన్ జాతీయుడికి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం ఎలా వచ్చిందన్నదానిపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో.. అతను .. ఇక్కడే ఉండి ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.. హిందూ అమ్మాయిల్ని ఎందుకు ట్రాప్ చేస్తున్నాడన్నదానిపైనా ఆరా తీస్తున్నారు.                    

అతను పని చేస్తున్న కంపెనీలోనూ ఫహాద్ ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. అయితే అతను అనుమానాస్పదంగా ఏమీ ప్రవర్తించలేదని.. ప్రేమించుకుని ఇష్టాపూర్వకంగానే మతం మార్చుకున్నారని.. కానీ విబేధాలు రావడంతో దూరంగా ఉంటున్నారని.. అందుకే వివాదం వచ్చిందని ఫహాద్ స్నేహితులు చెుతున్నారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget