News
News
X

BRS MLA Accident: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కి ప్రమాదం - రెండు వాహనాలు ధ్వంసం

Nizamabad News: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కాన్వాయ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. 

FOLLOW US: 
Share:

Nizamabad News: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆదివారం పలు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు నగరానికి వచ్చారు. అనంతరం పని ముగించుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా, కామారెడ్డి జిల్లాలోని సిరిసిల్ల రోడ్డు జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే కారు, వెనకాల ఉన్న కాన్వాయ్ ని వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనం దెబ్బతినగా.. మరో వాహనంలో హైదరాబాద్ కు వెళ్లిపోయారు. 
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం మధ్యలోకి రెండు ప్రైవేట్ కార్లు రావడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే కాన్వాయ్ దెబ్బతినగా, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు చెందిన సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్‌కు తరలించారు. 

Published at : 19 Mar 2023 09:23 PM (IST) Tags: bigala ganesh gupta bigala ganesh gupta accident ganesh gupta road accident

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Eluru Crime: పండుగపూటే విషాదం - ఆటోపై విరిగిపడిన తాటిచెట్టు, రెండేళ్ల పాప దుర్మరణం

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

Gold Seized in Vijayawada: విజయవాడలో రూ.7.48 కోట్ల బంగారం పట్టివేత - బస్సులో, రైళ్లో తరలిస్తుండగా నిందితుల అరెస్ట్!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య