News
News
X

Nizamabad: యువతిపై నలుగురు అత్యాచారం.. ఆస్పత్రి గదిలోనే మద్యం తాగించి దారుణంగా..

చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

FOLLOW US: 
 
కామాంధుల పైశాచికత్వానికి మరో యువతి బలి అయింది. ఒంటరిగా కనిపిస్తే రక్షణ ఇవ్వాల్సింది పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతిపై దారుణంగా కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. అంతకుముందు ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఓ ఆసుపత్రి గదిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లో యువతిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి, దారుణానికి ఒడిగట్టారు. ఓ ఆసుపత్రి గదిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం, ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published at : 29 Sep 2021 10:46 AM (IST) Tags: alcohol drinking Nizamabad rape incident Men rapes Woman Nizamabad hospital Rape

సంబంధిత కథనాలు

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

పక్కాగా రెక్కీ- గురువారం బంగారం వస్తుందని తెలిసి దోపిడీ - హైద్రాబాద్‌లో అంతరాష్ట్రా ముఠా హల్చల్

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

బాధితులు ఒక్కరు కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

Loan App Threats : అందరికీ దూరంగా వెళ్లిపోతున్నా! స్నేహితులకు లాస్ట్ కాల్, ఆ తర్వాత!

టాప్ స్టోరీస్

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Freddy Review: ఓటీటీలో కొత్త సైకో కిల్లర్ - ‘ఫ్రెడ్డీ’ థ్రిల్స్ ఆకట్టుకుంటాయా?

Freddy Review: ఓటీటీలో కొత్త సైకో కిల్లర్ - ‘ఫ్రెడ్డీ’ థ్రిల్స్ ఆకట్టుకుంటాయా?

Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!

Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!

Hurun India 500: అంబానీ ఫస్ట్‌, అదానీ లాస్ట్‌ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌

Hurun India 500: అంబానీ ఫస్ట్‌, అదానీ లాస్ట్‌ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌