అన్వేషించండి

Crime News: వామ్మో! తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్- విదేశాల్లో కాదు మన రాజధానిలోనే!

దిల్లీలోని ఓ పార్క్‌ వద్ద కూర్చొని ఉన్న ఓ వ్యక్తిని ముగ్గురు పిల్లలు వచ్చి గన్‌తో షూట్ చేసిన వీడియో ఇప్పుడు షేక్ చేస్తోంది.

అతడు సినిమాలో ఓ పిల్లాడు చేతిలో గన్ పట్టుకొని రౌడీలను టపీ టపీ కాల్చేస్తుంటే విజిల్స్ వేశారు. అచ్చం అలాంటి సీన్‌ ఇప్పడు దిల్లీ పోలీసులను వణికించింది

దిల్లీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ముగ్గురు మైనర్లు నాటు తుపాకీతో చెలరేగిపోయారు. పార్క్‌లో కూర్చొని ఉన్న ఓ 36 ఏళ్ల వ్యక్తిని పాయింట్ బ్లాంక్‌లో కాల్చి పారిపోయారు. దీంతో ఆ వ్యక్తికి కుడి కన్ను భాగంలో గాయమైంది.  

ఏఎన్‌ఐ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తే... ముగ్గురు పిల్లలు ఆ వ్యక్తి వద్దకు రావడం గమనించ వచ్చు. వచ్చిన వారిలో ఓ బాలుడు తన చేతిలో ఉన్న తుపాకీని తీసి బాధితుడి తలపై గురి పెట్టి టప్‌ను కాల్చిన దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాల్చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఆ ముగ్గురు పిల్లలు పారిపోవడం కూడా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత అక్కడే ఉన్న వారంతా ఆ వ్యక్తి వద్దకు పరుగెత్తుకెళ్లిన సంగతి మనం చూడవచ్చు. 

"జులై 15 సాయంత్రం 05.15 గంటలకు జావేద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగినట్టు జహంగీర్‌పురీ పోలీసులకు కాల్ వచ్చింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగనాని ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందన్నారు. 

పోలీసులు సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు. నేరానికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. "బాధితుడు సుమారు 7 నెలల క్రితం కాల్పులు జరిపిన పిల్లాడి తండ్రిని కొట్టాడట. దానికి ప్రతీకారంగా ఇలా నాటు తుపాకీతో కాల్చి వెళ్లినట్టు నిందితులు చెప్పినట్టు" డిసిపి చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Embed widget