అన్వేషించండి

Viral News: పేషెంట్‌ని చూడడానికని వచ్చి కాల్పులు, బెడ్‌పైనే ప్రాణాలు కోల్పోయిన బాధితుడు

Delhi News: ఢిల్లీలో ఓ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని చూడడానికని వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ రోగి బెడ్‌పైనే ప్రాణాలు కోల్పోయాడు.

Man Shot Dead in Hospital: ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. మూడో అంతస్తులో ఉన్న ఓ పేషెంట్ రూమ్‌కి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 23న రియాజుద్దిన్ కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. గుర్తు తెలియని ఓ వ్యక్తి హాస్పిటల్‌కి వచ్చాడు. పేషెంట్‌ని చూడడానికి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లాడు. జేబులో నుంచి గన్‌ తీసి 3-4 రౌండ్‌ల కాల్పులు జరిపాడు. హాస్పిటల్‌ బెడ్‌పైనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగుని చూసి ఒక్కసారిగా సిబ్బంది షాక్ అయింది. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ హత్యకి కారణమేంటన్నది తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

 

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు హాస్పిటల్‌కి వెళ్లారు. అప్పటికే బాధితుడు రక్తపు మడుగులో ఉన్నాడు. కాసేపటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్పెషల్ టీమ్స్‌ని ఏర్పాటు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వ్యక్తిగత కక్షల వల్లే హత్య చేసినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
జంథ్యం ఏ సమయాల్లో తీయాలి? ఎప్పుడు మార్చుకోవాలి? యజ్ఞోపవీతం వేసుకుని ఏ పనులు చేయకూడదు?
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Nara Lokesh Speech: మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
మనది గూగుల్... వాళ్లది గొడ్డలి! బోత్ ఆర్ నాట్ సేమ్ - విశాఖలో నారా లోకేష్ పంచ్‌లు
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Honda ZR-V Mileage: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV
ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV
Embed widget