అన్వేషించండి

మహిళ దారుణ హత్య, డెడ్‌బాడీని డంప్ చేయడానికి క్యాబ్ బుకింగ్ - ప్లాన్‌ని పసిగట్టిన డ్రైవర్

Kanpur Crime: కాన్పూర్‌లో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు.

Kanpur Crime: 

కాన్పూర్‌లో ఘటన..

యూపీలోని కాన్పూర్‌లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు ముగ్గురు దుండగులు. ఆ డెడ్‌ బాడీ ఎవరి కంటా పడకుండా దూరంగా పారేయాలని స్కెచ్ వేసుకున్నారు. అందుకోసం ఓలా క్యాబ్ బుక్ చేసుకుని అడ్డంగా  బుక్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40కోట్ల ఆస్తి కోసం ఇద్దరు మేనల్లుళ్లు మహిళను హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో వ్యక్తి నోయిడా నుంచి మహారాజ్‌పూర్‌కి ఓలా క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్‌ వచ్చి ఇంటి గేట్ ముందు ఆగింది. ఈలోగా హడావుడిగా ఓ గోనె సంచిలో డెడ్‌బాడీని కుక్కారు నిందితులు. వాళ్లు సంచిని తీసుకొచ్చి క్యాబ్ డిక్కీలో పెడుతుండగా డ్రైవర్‌కి అనుమానం వచ్చింది. ఆ సంచిలో నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించాడు. ఈ రైడ్ తీసుకుంటే తానూ చిక్కుల్లో పడతానని భావించిన ఆ డ్రైవర్ వెంటనే వాళ్లను నిలదీశాడు. నిందితులు వాగ్వాదానికి దిగారు. కచ్చితంగా తీసుకెళ్లాల్సిందేనని బెదిరించారు. చాలా సేపు గొడవ పడిన తరవాత ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు డ్రైవర్. హైవేపై ఉన్న పోలీసులకు ఈ సమాచారం అందించాడు. ఆ తరవాత మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయమంతా చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అప్పటికే నిందితులు తప్పించుకుని పారిపోయారు.  ఈ ఘటన జులై 11న జరిగింది. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా...మహిళ డెడ్‌బాడీ ఫతేపూర్‌లో దొరికింది. స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం చేయించారు. ఇప్పటికే ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. 

Also Read: Pakisthan News: పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాల ధ్వంసం- రాకెట్ లాంచర్లతో దాడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget