అన్వేషించండి

Jubilee Hills Pub Minor Girl Kidnap : జూబ్లీహిల్స్ పబ్ లో బాలిక కిడ్నాప్, కారులో లైంగిక దాడి, ఒకరు అరెస్ట్!

Jubilee Hills Pub Minor Girl Kidnap : జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో బాలిక కిడ్నాప్, ఆ పై లైంగిక దాడి చేసిన ఘటనలో కలకలం రేపుతోంది. స్నేహితులతో పార్టీకి హాజరైన బాలికపై కారులో లైంగిక దాడికి యత్నించారు.

Jubilee  Hills Pub Minor Girl Kidnap : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో దారుణం జరిగింది. పార్టీ పేరుతో 17 ఏళ్ల బాలికపై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 28న రాత్రి ఓ పబ్‌లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులు పార్టీకి పిలిచారని బాధిత బాలిక పబ్‌కు వెళ్లింది. ఆ రోజు రాత్రి బాలికపై సూరజ్, హాడీ అనే వ్యక్తులతో పాటు మరి కొంతమంది దాడికి పాల్పడ్డారు. బాలిక బలవంతంగా గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి యువకులు, బాలికపై లైంగిక దాడి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. యువకులు సూరజ్‌, హాడీలను విచారిస్తున్నారు. 

బాలిక కిడ్నాప్ , లైంగిక దాడి 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓ పబ్ బాలిక కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎండ్ల్యూ కారులో బాలికను నిందితుడు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో గత నెల 28వ తేదీన సూరజ్, మరో వ్యక్తి బాలికను పార్టీకి పిలిచారు. మధ్యాహ్నం బాలిక పబ్ కు వెళ్లింది. పబ్ నుంచి బాలికను కారులో బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో మరో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కార్లలో బాలికలను బయటకు తీసుకెళ్లారు యువకులు. కారులో బాలికపై యువకులు అసభ్యంగా ప్రవర్తించారని బాధిత బాలిక ఆరోపణలు చేస్తుంది. నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. ఈ విషయంపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పబ్ లపై తరచూ ఫిర్యాదులు 

కారులో బాలికతో పాటు ఉన్న వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక ప్రతిఘటించడంతో మెడపై గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గురువారం మధ్యాహ్నం ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పార్టీ కోసం మైనర్లను పబ్ లోపలికి యాజమాన్యం ఎలా అనుమతించిందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.  హైదరాబాద్ లోని పబ్ లో తరచూ ఫిర్యాదు వస్తున్నాయి. పబ్ లలో అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ లో ఇటీవల డ్రగ్స్ వాడకం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో అప్పట్లో పలువురి ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. సికింద్రాబాద్ లోని ఓ పబ్ పోలీసులు ఇటీవల తనిఖీలు చేయగా యువతులతో అర్ధనగ్నంగా డ్యాన్స్ లు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget