అన్వేషించండి

Hyderabad Pub Crime : అమ్మాయి సన్నగా నవ్విందని ఫ్లాటైపోతే జేబులు గుల్లే - ఈ పబ్‌ల నిర్వాకం అదే !

Crime News : అమ్మాయిల్ని పెట్టి మరీ ట్రాప్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి మాయలో పడితే నిమిషాల్లో వేలకు వేలు వదిలించుకోవాల్సి వస్తుంది.

Hyderabad police have arrested a pub Cheating gang  :  అమ్మాయి సన్నగా నవ్విందని సరదాగా పబ్‌కి వెళ్లి మాట్లాడితే.. ఖర్చయిపోతారు. ఎంతగా అంటే..  జేబులో ఉన్న డబ్బులు.. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం ఖర్చయిపోతుంది. ఈ ముఠాలు చేసే మోసాలను హైదరాబాద్ పోలీసులు వెలికి తీశారు.                    

హైదరాబాద్ లో మోష్ అనే పబ్ ఉంది. ఆ పబ్ నిర్వాహకులు అమ్మాయిల్ని ఎరగా వేసి..రోడ్డు మీద యువకుల్ని ట్రాప్ చేస్తున్నారు. వారు యువకుల్ని తీసుకుని పబ్ లోకి వస్తే.. కొద్ది మొత్తం డ్రింక్‌కే వేల రూపాయల బిల్లు వేసి దోచుకుంటున్నారు. తీరా విషయం తెలిసే సరికి అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు రావంతో  మాదాపూర్ డీసీపీ వినీత్ విచారణ జరిగి గ్యాంగ్‌ను పట్టుకున్నారు.  ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూపుగా ఫామ్ అయి ఈ తరహా మోసాలు చేస్తున్నారని గుర్తించారు.

ముందుగా నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తున్నారు.  అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గర్లోని పబ్స్ కు తీసుకు వెళ్తారు .  వీరికి ఆయా పబ్స్ లో సపరేట్ క్యూ ఆర్ కోడ్ మెషిన్, సపరేట్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు.  డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్ కి ఇస్తారు.  అమ్మాయిలకు  10 ml ఆల్కహాల్ కస్టమర్ కు 30 ml సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది.. ఎక్కువ బిల్లు వేసి.. ఆ మొత్తాన్ని ఈ గ్రూపు, అమ్మాయి, పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారని మాదాపూర్ డీసీపీ వినీత్బయట పెట్టారు.                    

ఈ గ్యాంగ్  నలభై రోజుల్లో 40 లక్షల వరకు మోసం చేశారని గుర్తించారు.  ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని..  హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ లో సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో 8 మొబైల్స్, కియా కారు సీజ్ చేసామని తెలిపారు.  ఈ మోసాలకు పాల్పాడే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులతో కలిసి మోసం చేసిన చెరుకుపల్లి సాయి కుమార్  అనే మోష్ పబ్ మేనేజర్ ను  అరెస్టు చేసారు.  పబ్ ఓనర్లపై కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్టు చేసినట్లుగా తెలిపారు.                                   

సైబర్ మోసాలకు తోడు యువకుల బలహీనతల్ని అడ్డం  పెట్టుకుని ఇలా మోసం చేసే వ్యవహారాలు పెరగడంతో పోలీసులు ..  అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి మోసపోవద్దని కోరుతున్నారు.          

టాప్ హెడ్ లైన్స్

Pune Realtor Ketan Agarwal Murder: పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
పాపం కేతన్ - ప్రాణాలే కాదు ముందుగా కోటి కూడా పోగొట్టుకున్నాడు - సియా ప్లాన్ నెక్ట్స్ లెవల్ !
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget