అన్వేషించండి
Advertisement
Hyderabad News: నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత - బీజేపీ నేత కుమారుడు అరెస్ట్?
Drugs Siezed: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్ లోని పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Drugs Siezed in Gachibowli: హైదరాబాద్ పోలీసులు నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఆదివారం రాత్రి ఓ బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి.. హోటల్ లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సదరు బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో పట్టుబడిన వారిలో మాజీ సీఎం రోశయ్య మనవడు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: MLC Kavitha: సీబీఐ విచారణకు హాజరు కాలేను - లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion