అన్వేషించండి

Crime News: కూర బాగా చేసిందని కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యను చంపేసిన భర్త - అసలు ట్విస్ట్ మైండ్ బ్లాంక్ చేస్తుంది !

Husband killed wife: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఎందుకంటే కూర బాగా చేసిందని.. ఆయన సోదరుడు ప్రశంసించినందుకే.

Gorakhpur Husband killed wife:  అనుమానం పెనుభూతం. భార్యపై అనుమానం వస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పడం కష్టం. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గుల్రిహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  ఇటీవలే వివాహం చేసుకున్న ఒక వ్యక్తి  తన భార్యను చంపేశాడు.దానికి కారణం తన అన్నతో వివాహేతర బంధం తన భార్య పెట్టుకుందని అనుమానించడమే. ఈ అనుమానానికి కారణం.. ఆమె చేసిన కూర బాగుదంని అతని అన్నయ్య ప్రశంసించడం. విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

కొత్తగా ఇంటికి వచ్చిన  భార్య కూర బాగా చేసిందని ప్రశంసలు

గోరఖ్ పూర్ సమీపంలోని నారాయణపూర్ గ్రామం  నివాసి సతీష్, ఫిబ్రవరి 13న సరోజ్‌ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సంప్రదాయం ప్రకారం  వివాహం తర్వాత సరోజ్  ఏప్రిల్ 21న తన అత్తమామల ఇంటికి  వెళ్లింది. వారిది ఉమ్మడి కుటుంబం. సరోజ్ ఇంటికి వచ్చిన రోజున వంట చేసింది. ఆమె వంటను అందరూ అభినందించారు. ముఖ్యంగా సతీష్ సోదరుడు కూడా ఆమె వంట బాగుందని ప్రశంసించాడు. ఆ తర్వాత సతీష్ సైలెంట్ అయిపోయాడు. అదే సమయంలో తన అన్నయ్య.. ఇంట్లో అండర్ వేర్‌తో తిరుగుతూండటం చూశాడు. తన భార్య వంటను పొగడటం.. లో దుస్తులతో తన సోదరుడు తిరుగుతూండటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని సతీష్ అనుకున్నారు. 

అన్నతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో హత్య      

ఆ అనుమానం పెనుభూతంగా మారింది. చివరికి అది బెడ్ రూమ్ లో గొడవకు దారి తీసింది. తనను అకారణంగా అనుమానిస్తున్నాడని సరోజ్ బాధపడింది ..కానీ ఆ బాధ ఎక్కువ సేపు ఉండకుండా సతీష్ కీలక నిరణయం తీసుకుంది.   బెడ్‌రూమ్‌లోనే భార్యను గొంతు కోసి చంపి, రాత్రంతా ఆమె మృతదేహంతో కూర్చున్నాడు. చంపినట్లుగా ఎవరికీ తెలియకుండా ఉదయమే కిందకు వచ్చాడు.  మొదటి అంతస్తులోని తన సోదరుడు అతిష్ గదికి వెళ్ళాడు. అతీష్ కు అప్పటికే పెళ్లిఅయింది. ఆయన భార్య పూజ  చేసుకుంటోంది. ఆ సమయంలో ఎందుకొచ్చావిని అడిగితే.. వేడిగా ఉందని చెప్పి.. సోదరుడి గదిలోకి వెళ్లాడు. 

అనుమానంతో కుటుంబంతో సర్వనాశనం                                           

నిద్రపోతున్న  అతిష్ గదిలోకి ప్రవేశించి సుత్తితో తలపై కొట్టి హ త్యాయత్నం చేశాడు.  గొడవ విని, కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చింది, సతీష్ పారిపోయాడు. అతిష్   ప్రమాదం నుండి బయటపడ్డాడు.  సరోజ్ తండ్రి గుల్రిహా పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తెను చంపేశారని  కేసు పెట్టారు. సతీష్ కుటుంబసభ్యులందరిపై కేసు పెట్టారు.   పోలీసులు సతీష్‌ను అరెస్టు ఛేశారు.  ఎటువంటి  ఆధారాలు లేనప్పటి కేవలం అనుమానంతోనే తన అన్నయ్య , భార్య మధ్య అక్రమ సంబంధం ఉందని  అనుమానించి హత్య చేశానని అంగీకరించాడు. అతని చర్యతో కుటుంబం అంతా ఇబ్బంది పడింది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget