అన్వేషించండి

Cell Phone: సెల్‌ఫోన్ అమ్మి పెట్టమన్నందుకు మిత్రుడిని చంపేసిన స్నేహితులు

ఫోన్‌ అమ్మి డబ్బులు తీసుకురమ్మన్నాడు ఒక ఫ్రెండ్. తీర అమ్మడానికి వెళ్తే అమ్మడానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులను షాపు యజమాని తిట్టి పంపించాడు. అంతే ఫ్రెండ్‌కు స్కెచ్ వేశారు.

మిత్రుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చుపెట్టింది. చివరకు హత్యకు దారితీసింది. వికారాబాద్‌(Vikarabad) జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సెల్‌ఫోన్ చిచ్చు

వికారాబాద్ జిల్లా తాండూరు(Tandur) పట్టణంలో జస్వంత్‌, ప్రశాంత్, రాజు ముగ్గురు స్నేహితులు. ప్రశాంత్‌ది తాండూరు, రాజుది మల్‌రెడ్డిపల్లి, జస్వంత్‌ అంతారం గ్రామానికి చెందిన వాడు. ఒకరు రోజు ప్రశాంత్‌ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తన ఇద్దరు మిత్రులకు ఇచ్చి డబ్బులు అవసరం ఉందని దాన్ని అమ్మేసి ఇవ్వాలని చెప్పాడు. 

సెల్‌ ఫోన్ షాపు యజమాని ఆగ్రహం

మిత్రుడికి అవసరం ఉందని వెంటనే ఆ సెల్‌ ఫోన్ పట్టుకొని షాప్‌ వద్దకు వెళ్లారు రాజు, జస్వంత్. దాన్ని ఎంతకు అమ్మొచ్చో చెప్పాలన్నారు. దాన్ని పరిశీలించిన షాపు యజమాని వాళ్లపై కోపడ్డాడు. దొంగిలించిన ఫోన్ తీసుకొచ్చి అంటగట్టాలని చూస్తారా అంటు మండిపడ్డాడు.

లేపేయడానికి స్కెచ్

దొంగతనం చేసిన సెల్‌ఫోన్‌ను తమకు అంటగట్టి అవమానించాడని భావించిన రాజు, జస్వంత్ పగ పెంచుకున్నారు. ఎలాగైనా ప్రశాంత్‌కు బుద్ది చెప్పాలని భావించారు. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఎలా బుద్ది చెప్పాలో అర్థం కాక లేపేయడానికి నిర్ణయించుకున్నారు.

ఊరి శివారులో హత్య 

ప్రశాంత్‌ను చంపేయడానికి ప్లాన్ చేసిన మిత్రులు రాజు, జస్వంత్ మాట్లాడదామని ఊరి శివారుకు పిలిచారు. అలా అతన్ని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశం చూసుకొని అటాక్ చేశారు. అతని తీవ్రంగా కొట్టి పక్కనే ఉన్న బండరాయి తలపై మోది హత్య చేశారు.   

హత్యే చేసిన నేరుగా పోలీస్ స్టేషన్‌కు

దొంగిలించిన సెల్‌ఫోన్ తమకు అంటగట్టి పరువు తీయడమే కాకుండా తమను కూడా దొంగలుగా చిత్రీకరించాడన్న కసితో స్నేహితుడ్ని చంపేశారు జస్వంత్, రాజు. కిరాతకంగా ప్రశాంత్‌ను హత్య చేసిన మిత్రులు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. 

తాండూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన జస్వంత్, రాజు.. తాము ఓ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రశాంత్ అనే తమ స్నేహితుడి ఊపిరి తీశామని అంగీకరించారు. ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరించి చెప్పారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను పోలీసులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ మిత్రుల మధ్య చిచ్చు పెట్టడమే కాదు.. హత్యకు కూడా దారి తీసింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Splendor Siddha Reddy Arrest: అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
SBI Caps Hyderabad Metro Valuation: హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
హైదరాబాద్ మెట్రో టేకోవర్ మిస్టరీ - ఎల్‌అండ్‌టీ నిష్క్రమణ వేళ ఎస్‌బీఐ క్యాప్స్ ఎంట్రీ.. సమస్య తీరినట్లా? మొదటికి వచ్చినట్లా?
Sunflower Seeds : రోజూ గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. జుట్టు, స్కిన్, హెల్త్ బెనిఫిట్స్ కోసం
రోజూ గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. జుట్టు, స్కిన్, హెల్త్ బెనిఫిట్స్ కోసం
Embed widget