అన్వేషించండి

క్లాస్‌మేట్‌ని బెదిరించి రూ.35 లక్షల విలువైన బంగారం చోరీ, పదో తరగతి స్టూడెంట్స్ నిర్వాకం

Bengaluru News: బెంగళూరులో పదో తరగతి విద్యార్థులు తోటి స్టూడెంట్‌ని బెదిరించి రూ.35 లక్షల విలువైన బంగారాన్ని కాజేశారు.

Bengaluru Students Extorts Gold: బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తోటి స్టూడెంట్‌ని బ్లాక్ మెయిల్ చేసి రూ.35 లక్షల విలువైన బంగారాన్ని కాజేశారు. 700 గ్రాముల బంగారు నగల్ని చోరీ చేశారు. ఈ ఇద్దరు విద్యార్థులతో పాటు వాళ్లకి సహకరించిన మరో నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...అరెస్ట్ అయిన ఇద్దరు విద్యార్థులనూ జ్యువైనల్ ఫెసిలిటీలో ఉంచారు. మిగతా నలుగురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నిందితులు ఓ సివిల్ కాంట్రాక్టర్ కొడుకుని దాదాపు ఆరు నెలలుగా బెదిరిస్తున్నారు. రెండు వారాల క్రితమే బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కి బాగా అలవాటుపడిపోయాడని,ఇదే అదనుగా చూసుకుని తోటి విద్యార్థులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పాడు.

ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ అంతా తెలుసని, పేరెంట్స్‌కి చెప్పేస్తామని బెదిరించారు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే బంగారం తీసుకొచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో తెలిస్తే గొడవ అయిపోతుందని భయపడిన ఆ విద్యార్థి బంగారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. గోల్డ్‌తో పాటు మరి కొన్ని విలువైన వస్తువుల్నీ వాళ్లకు అప్పగించాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న బంగారం కనిపించకుండా పోయిందని గుర్తించారు. ఆ తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా కూపీ లాగితే...ఈ విషయం బయటపడింది. ఈ బంగారాన్ని మరో వ్యక్తికి అమ్మాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో ఈ డ్రామాకి తెరపడింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ వెర్నాపై భారీ డిస్కౌంట్లు: రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. కొత్త మోడల్ ఫీచర్లు ఇవే!
Vijayawada Crime News: ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ విచారణలో విస్తుపోయే అంశాలు: సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ
ఉగ్రదాడిని తప్పించుకున్న బెజవాడ, ముగ్గురి అరెస్ట్ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు!
Embed widget